సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరూ ఒక్కో దారిన వెళ్తారు.. అలాంటిది ఇక్కడ బాలీవుడ్ లో మరి ఎక్కువైంది.. సినిమాలు చేయడం కన్నా ఎన్నో రుమర్స్ తో బాగా పాపులర్ అయ్యారు. తాజాగా కార్తిక్ ఆర్యన్ కొన్ని సినిమాలలో నటించి మంచి పేరును తెచ్చుకున్నాడు. పతి పత్నీ ఔర్ వో’. భూమి పెడ్నేకర్ కార్తిక్ భార్య పాత్రలో అనన్య పాండే ప్రేయసి పాత్రలో నటించారు. 


ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్‌లో కార్తిక్ అభినవ్ త్యాగి అనే ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించాడు. ఇంట్లో భార్యను చూసుకుంటూనే ఆఫీసులో ప్రియురాలిని కూడా లైన్ లో పెట్టే పాత్రలో నటిస్తాడు.ఆ పాత్ర కొంచం కొత్తగా ఉండి అందరినీ ఆకట్టుకుంది..ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ పాతకాలంలో ఉండే అబ్బాయిలా మొత్తానికి కనిపిస్తాడు.


ట్రైలర్‌లో సెక్స్‌కు సంబంధించిన అభినవ్ చెప్పే ఓ భారీ డైలాగ్ ఉంది. ‘భార్య దగ్గరకు వెళ్లి సెక్స్ అడిగితే బెగ్గర్ అంటారు. సెక్స్ చేయకపోతే నేరం అంటారు. నేనే ఏదోలా నా భార్యను మాటల్లో పెట్టి సెక్స్ చేద్దామంటే రేపిస్ట్ అంటారు’ అని ఇప్పటివరకు వాట్సాప్‌లో బాగా వైరల్ అయిన డైలాగ్‌ను ఇందులో వాడారు. ఈ డైలాగ్ ఇప్పటివరకు చాలా మంది వినేసుంటారు...అదే సినిమాలో కూడా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి..


ఈ సినిమాలో ప్రియురాలి పాత్రలో అనన్య  నటిస్తుంది.. భార్య పాత్రలో భూమి నటిస్తుంది..స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య. ఈ సినిమా హిట్ అవ్వలేదు. కాగా, ఈ అమ్మడికి మాత్రం మంచి పేరు వచ్చింది.ఇకపోతే ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ డైరెక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..మరి ఈ సినిమా ఈ రేంజులో ఉంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: