ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా..దేవదాసు చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఇలియానా తన గ్లామర్ తో యువతని అభిమానులుగా మార్చుకుంది.నడుము సుందరిగా ఇలియానా క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో ఇలియానా.. మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్స్ తో నటించింది.ఆ తరువాత ఈ భామకి బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో తన మకాం షిఫ్ట్ చేసింది.కానీ అక్కడ ఇలియానాకు కాలం కలసి రాలేదు.
(Courtesy: Instagram)కొంత కాలం తర్వాత ఇలియానా బాలీవుడ్ కు వెళ్ళింది.
మొదట్లో మంచి చిత్రాల్లో అవకాశాలు వచ్చినా ప్రస్తుతం ఈ హీరోయిన్ని పట్టించుకునే వారే లేరు.కొన్నాళ్ల పాటు ఆండ్రూ నీబోన్ అనే విదేశీ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది. రీసెంట్ గా ఇద్దరికీ బ్రేకప్ అవ్వడంతో మరోసారి తన కెరీర్ పై దృష్టి పెట్టింది. చాలా కాలం తరువాత టాలీవుడ్ లో నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో 'పాగల్ పంటీ', ''ది బిగ్ బుల్'  అనే చిత్రాల్లో నటిస్తోంది.

Image


సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఇలియానా ఘాటైన ఫోజుల్లో అందాలు ఆరబోస్తూ అవకాశాలు కోసం ప్రయత్నిస్తోంది.తాజాగా ఇలియానా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.ఇలియానా ఈ ఫొటోలో హాట్ నెస్ తో అదరగొడుతోంది.ట్రెండీ అవుట్ ఫిట్ లో క్లీవేజ్ షోతో మతిపోగొడుతోంది.

Image


ఇలియానా ఈ ఫొటోలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. కొన్ని రోజుల కిందట బికినీ లో ఉన్న ఫొటోలతో హుల్ చల్   చేసిన ఈ గోవా సుందరి అపుడే మళ్ళీ ఇలా సెగలు రేపుతూ కుర్రకారుకి గిలిగింతలు పెడుతుంది . ఈ ఫోటోలు చూసి ఎవరన్నా దర్శకులు మళ్ళీ ఈ సుందరికి బ్రేక్ ఇస్తారు ఏమో చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: