ప్రతిష్టాత్మకంగా రూపొందిన
దర్బార్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించేందుకు
ప్లాన్ రెడీ చేశారు. రజినీకాంత్..
మురుగదాస్ కాంబినేషన్ అనగానే ఎక్కడ లేని క్రేజ్ వస్తుంది సినీ ప్రేక్షకులకు.
రజినీకాంత్ కొత్త
సినిమా దర్బార్ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు.