దేవదాస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్యూటీ ఇలియానా.. గోవా నుండి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. చిన్న హీరో నుండి పెద్ద హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా మూవీలో రొమాన్స్ చేసింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బన్నీ సినిమా జులాయి లో నటించి మంచి హిట్ ను అందుకుంది. ఇకపోతే ఈమె మాస్ మహారాజ రవితేజతో కలిసి కిక్ సినిమాలోనటించింది ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. 


అయితే, ఈమె తెలుగుతో పాటుగా హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ వచ్చింది. అక్కడ ఎన్నో సినిమాలలో నటించి మంచి హిట్ టాక్ తో దూసుపోయింది. ఇకపోతే ఈమె గత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పెళ్ళికి ముందే హానీమూన్ కు వెళ్ళింది. అలా కొంతకాలం గడిపిన ఈ బ్యూటీ ధైరాయిడ్ సమస్యతో బాధపడింది. సన్నని నడుమున్న ఇలియానా ఒక్కసారిగా బెలూన్ లాగ బాగా ఊరిపోయింది. 


జీరో సైజు ఉంటేనే సినిమా అవకాశాలు తక్కువ.. మరి ఈ బ్యూటీ అంతలావుగా ఉంటె అవకాశాలు ఎలా వస్తాయి. అలా ఆమె సినిమా అవకాశాల్లేక చాలా రోజులు ఖాళీగానే ఉనింది. ఆ తర్వాత రవితేజ సినిమా అయిన అమర్ అక్బర్ యాంటోని సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేకపోయింది. అంతేకాకుండా ఇలియానా ఏంటి ఎలా మారిందని అందరి చేత ట్రోల్స్ వేయిచుకుంది. 


ఈ సందర్బంగా ఈ అమ్మడు బాగా రెచ్చిపోతూ వస్తుంది. రాను రాను మరింత హాట్ గా వస్తుంది. బట్టలను పూర్తిగా సేవ్ చేయడంలో ఈ అమ్మడు తర్వాతే ఎవరైనా కూడా. ఏకపోతాయే ఈ మధ్య ఈ అమ్మడు పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది. అది కూడా బికినిలో జరుపుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా మరో ఫోటో ని షేర్ చేసింది ఆ ఫోటో కూడా బాగా వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: