తమిళ బ్యూటీ అమలాపాల్ కు ఈ మధ్య ఇంటిపై బట్టలు ఉంచుకోవడం లేదట.. ఆమె సినిమాలో నటించిన పిమ్మట ఆమె అందానికి పూర్తిగా బయట పెట్టె ప్రయత్నంలో బిజీగా ఉంది. బోల్డ్ అన్న పదానికి కేరాఫ్ గా మిగిలింది. సినిమాల్లో హీరోయిన్స్,  హీరోతో రొమాన్స్ చేయడానికి, గ్లామర్ డోస్ పెంచడానికి ఒప్పుకుంటారు కానీ నగ్నంగా నటించడానికి మాత్రం ధైర్యం చేయరు. ఈ అమ్మడు మాత్రం ఏ మాత్రం సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారు. 


ఎంత ఆరబోస్తే ఎం లాభం చెప్పండి.. డోస్ ఎక్కువ పెంచింది. అయినా కూడ ఎక్కడ సినిమా హిట్ అయినా టాక్ మాత్రం వినపడలేదు. తాజాగా ఈ అమ్మడు సినిమాల్లో హీరోయిన్స్ హీరోతో రొమాన్స్ చేయడానికి, గ్లామర్ డోస్ పెంచడానికి ఒప్పుకుంటారు కానీ నగ్నంగా నటించడానికి మాత్రం ధైర్యం చేయరు. కానీ అమలా పాల్ ధైర్యం తెచ్చుకుని మరీ ఆ సన్నివేశాల్లో నటించారు.


ఇక ప్రస్తుతం ఈ అమ్మడు నాలుగు వరుస సినిమాలలో నటిస్తుందని సమాచారం. బోల్డ్గా బాగా కనిపించిన కూడా ఈ అమ్మడుకు  ఎక్కడా ఆఫర్లు రాలేదు.  హిందీలో మంచి హిట్ అందుకున్న ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అమలా పాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘ఆమె’ సినిమాను చూసిన నిర్మాత కరణ్ జోహార్ తెలుగు రీమేక్‌లో అవకాశం ఇవ్వాలనుకున్నారు. అయితే హిందీలో చూపించినట్లుగా తెలుగు సన్నివేశాలు ఉండవని దర్శకురాలు నందినీ రెడ్డి తెలిపారు. 


నాలుగు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ లస్ట్ స్టోరీస్ రీమేక్‌ను నందినీ రెడ్డితో పాటు తరుణ్ భాస్కర్ కూడా డైరెక్ట్ చేస్తారు. దీంతో పాటు అమల ‘ఆడుజీవితం’, ‘కాడవర్’ అనే సినిమాలతోనూ బిజీగా ఉన్నారు.ఇవి కాకుండా వెబ్ సిరీస్ ల్లో కనిపించేసింది రోజుకొకరితో కలిసి ఉంటుంది  అదేనండి సినిమా ఆఫర్లు. తాజా ఈ అమెజాన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సినీ నటిస్తుంది. ఆ సినిమాలన్నీ మంచి అవుతుందనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: