ఛలోమూవీ తో తెలుగు తెరకు పరిచయమైనా
బ్యూటీ రష్మిక మందన్న.. ఈమె తన క్యూట్ నెస్ తో తన అందంతో వరుస అవకాలతో దూసుకుపోతుందన్న విషయం తెలిసిందే.ఆమె కూడా సమె ఫార్ములానే ఫాలో అయింది. అదేంటంటే మొదటి సినిమాలో చాలా లక్షణంగా ఉండి రెండో సినిమాకు రెచ్చిపోయింది..ఆ క్రేజ్ తోనే పలు సినిమాలలో నటించింది. కాగా, ఆమెకి బ్రేక్ ఇచ్చిన
సినిమా అంటే
విజయ్ దేవరకొండ గీతగోవిందం.. ఆ
సినిమా తర్వాత ఈ
బ్యూటీ వెనక్కి చూడాల్సిన అవసరం రాలేదు. సూపర్ హిట్ అయింది ఆ సినిమా.
అలా తెలుగుతో పాటుగా పలుభాషల్లో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. అయితే రెండు మూడు చిత్రాలు
విజయ్ దేవరకొండ చాలా సినిమాలు చేసింది .. ఆ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. వేరే హీరోస్ సరసన నటించిన మీకు హిట్స్ అందని ద్రాక్షలా మారింది.
కింగ్ నాగార్జున దేవదాస్ చిత్రంలో నటించింది ఆ
సినిమా కూడా హిట్ ఇవ్వలేదు.
సినిమాలకు ఎంత ముందుగా వస్తుందో.. అంతకు మించి చురుకుగా సోషల్ మీడియాలో ఉంటుంది.. ఎక్కడికైనా వెళ్లిన లేదా స్పెషల్ గా ఏదైనా చేసిన కూడాఫోటోలను క్లిక్ మనిపించడం సరదా... వెళ్లిన ప్రతి షూట్ లో తన స్టయిల్లో ఫోటోలను దించి అందరికి కనిపించేలా షేర్ చేస్తుంది. ఆ ఫోటోలకు వచ్చే కామెంట్లను చూసి సంబరపడిపోతుంది ఈ
కన్నడ బ్యూటీ.
ఇది ఇలా ఉండగా
రష్మిక ఓ నెటిజన్ పై ఫైర్ అవుతుంది. తన చిన్నప్పటి ఫోటోలను సేకరించి.. ఈ చిన్న పిల్ల ఇప్పడు ఎవరు ఊహించని విదంగా పెద్ద ఆ స్టార్ అవుతుందని ఎవరైమా ఊహించారా.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు అది కాస్త రష్మిక వరకు వెళ్ళింది. సినిమాల వరకే మమ్మల్ని చుడండి. వ్యక్తిగత విషయాలను తీసుకురాకండి. మర్యాద ఇస్తే మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తామని ఆగ్రహం వ్యక్తం చేసింది..