తెలుగులోను, తమిళ్ సినిమాల్లో నటిస్తున్న హీరో సూర్య.. వరుస సినిమాలలో నటిస్తూ మాంచి స్పీడ్ లో  దూసుకుపోతున్నాడు. ఇకపోతే సూర్య సినిమాలంటే తెలుగు, తమిళ్ చిత్రాలలో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.. మార్కెట్లో కూడ అసూర్య సినిమాలకు బాగా డిమాండ్ ఉంది. ఏవైనా యాంగ్రితో చేసిన పాత్రలన్నీ సినిమాకు మంచి హైప్  ను తీసుకురావడంతో సినిమాలు అన్ని హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి.


ఇకపోతే ఈ మధ్య వచ్చే సూర్య సినిమాలన్నీ కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి.. గత ఏడాది వచ్చిన సూర్య సినిమాలు ఎన్జీకే, బందోబస్తు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూర్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం సూర్య కాస్త యంగ్ లుక్ తో కనిపిస్తున్నాడు. దానికోసం బాగానే కష్టపడ్డాడు సూర్య. 


వెంకటేష్ నటించిన గురు సినిమా డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా ముందుగా తమిళ్ లో తెరకెక్కుతున్న సూరరై పోట్రు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమానే తెలుగులోకి కూడా అనువదిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అసలు విషయానికొస్తే..ఆ సినిమానే ఇప్పుడు తెలుగులో వస్తున్నా ఆకాశం నీ హద్దురా.. 


ఈ కొత్త సినిమా పోస్టర్ ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సూర్య లుక్ కొత్తగా ఉంది పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నదని ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఇటు తెలుగు అటు తమిళ్ ల్లో ఒకేసారి రిలీజ్ చేసే ఉద్ద్యేశ్యంతో  ఉన్నారట ఆ చిత్ర యూనిట్. ఇకపోతే ఈ సినిమా తెలుగు తమిళ్ పోస్టర్లను కలిపి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: