టైటిల్ ని చీసి మీరు ఎదో అనుకోకండి.. ఒకటి మాత్రమే అనుకోండి అదేంటంటే.. బూతు సినిమాలు హిట్ పక్క అని అంటున్నారు సదరు దర్శక నిర్మాతలు. సినిమాలు మామూలు కంటెంట్ తో పోవడం కన్నా బోల్డ్ నెస్ ఎక్కువున్న కంటెంట్ ఎక్కువగా పోవడం పక్క. ఇది మేమన్న విషయం కాదండి వస్తున్నా సినిమాలు అలానే ఉన్నాయి. 


అపుడెప్పుడో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా నుండి మొదలు కొని నిన్న వచ్చిన ఏడూ చేపల కథ సినిమా వరకు బట్టలు ఇప్పదీసుడే ఉన్నాయి దానితో సినిమాలు పక్కా హిట్ అవుతున్నాయి. ఇకపోతే ఈ మధ్య సినిమాలకు కూడా బాగా డిమాండ్ ఉంది. అది లెక్క. ఇకపోతే ఈ మధ్య సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో చాలా వరకు పెద్ద సినిమాలే వస్తున్నాయి. 


సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ భారీ కథనంతోనే, భారీ బడ్జెట్ తోనే వస్తున్నాయి. అంత ఆర్భాటాలతో వచ్చిన సినిమాలు రిలీజ్ అయ్యాక తుస్ మంటున్నాయి. తక్కువ బడ్జెట్ లో ఎంత లోతుగా వీలైతే అంతగా భూతులను జోడించి వస్తున్నా సినిమాలు మాత్రం హిట్ అవుతుండటం హాట్ చర్చగా మారింది.


అప్పుడెప్పుడో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా, నిన్న వచ్చిన ఏడూ చేపల కథ సినిమాలు తక్కువ బడ్జెట్ తో వచ్చాయి కానీ, భారీగా హిట్ అయ్యాయి. 
అందరి సినిమాల్లాగా కాకుండా మా సినిమాలో బూతులే ఉంటాయి. మేము చూపించేదే అది అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన ఈ దర్శక నిర్మాతలు ఇప్పుడు అందరికి టార్గేట్ అయ్యారు.కథని బడ్జెట్ అన్న మాటలు పక్కన పెట్టి ఎంతచక్కా బూతును నమ్ముకోండి.. కాసులను పోగేసుకోండి అని చాలా మంది మంది అంటున్నారు. మున్ముందు అదే విదంగా సినిమాలు చేస్తారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: