డార్లింగ్ అనే పదాన్ని దత్తత తీసుకున్న స్వీటెస్ట్, స్ట్రాంగెస్ట్, క్రేజియెస్ట్ స్టార్ హీరో ఆఫ్ టాలీవుడ్ ప్రభాస్‌కి ముందుగా హ్యాపీ బర్త్ డే ఫ్రమ్ ఎపిహెరాల్డ్.. ఈయన స్టైల్ ఒక ఆడుబితం ఈయన నడక ఓ మెరుపు.. సినిమా అంటే ప్రభాస్.. ఆయన సినిమాలు ప్రపంచ స్థాయి రికార్డు లను సొంతం చేసుకున్నాయి. అలాంటి ప్రభాస్ ఎన్ని సినిమాలను తెలుగులోకి అందించాడు. అన్ని సినిమాలు హిట్ అయ్యాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. 


ఆరడుగులు ఉన్న ప్రభాస్ కట్ అవుట్ కి సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా భారీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. కానీ దాన్ని వాడుకోకుండా గ్రౌండ్ లెవెల్ నుండే తన జర్నీ మొదలు పెట్టాడు. అవకాశాలకోసం అన్వేషించాడు, కానీ ఆ అవకాశం అందినప్పుడు మాత్రం అలుపెరగకుండా శ్రమించాడు. ఆయన శ్రమ వృధాగా పోలేదని చెప్పాలి. బాహుబలి సినిమాతో ప్రపంచస్థాయి రికార్డులు కొల్లగొట్టిన డార్లింగ్ క్రేజ్ మాములుగా లేదు.. 


సాహో సినిమాతో ప్రపంచ మరోసారి ఫ్యాన్స్ మనసును దోచేసుకున్నాడు ప్రభాస్. కోట్లకు పడగలెత్తిన ఈ సినిమాలు స్పెషల్ ఫెమ్ తెచ్చుకున్నాడు. అలాంటి ఆరడుగుల డార్లింగ్ బర్త్ డే ఈరోజు బాహుబలి రాజన్న ప్రభాస్ ను ఓ శిల్పిగా చేసి అందరికి చూపించాడు. వరల్డ్ మార్కెట్లో మంచి డిమాండ్ చేసే వ్యకి ఇతగాడిని రాజమౌళి


మామూలుగా మాటలతో చెప్పిన కథను నమ్మి హై రేంజ్‌లో ఉన్న తన కెరీర్‌లో 5 సంవత్సరాలు ఒకే సినిమా కోసం కేటాయించడం అనేది సామాన్యమైన సాహసం కాదు.
ప్రస్తుతం డార్లింగ్ సినిమా చేయబోతున్నాడు. గతంలో ప్రభాస్ చేసిన సినిమా సాహో.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో వచ్చిన కూడా అనుకున్న హిట్ అయితే ఇవ్వలేక పోయింది. దానితో ఈసారి సాహసాలు చేయకుండా ప్రభాస్ నటిస్తున్న సినిమా జాన్..  ఈ సినిమా కూడా ఈ సారి మంచి హిట్ అందుకుంటుందని చాలా మంది అంటున్నారు. మరి ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాయి అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా ఆసెట్స్ పై రానుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: