భవాని శంకర్.. సినీ ఇండస్ట్రీలో ఈయన పేరు తెలియని వాళ్ళు సినీ ఇండస్ట్రీలోనే ఉండరు.. డ్రీమ్ చిత్రంతో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయిన దర్శకుడు ఇతనే.. చాలా అవార్డులను అందుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా ‘క్లైమాక్స్.. కొంతం కొత్తగా ఉండనే ఉద్దేశ్యంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూన్నా ఈ సినిమా వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కూడా నటిస్తుంది. 


ఆ సినిమాలో అమ్మడు పాత్ర విషయానికొస్తే.. బయట ఏదైతే బోల్డ్ గా చేసిందో ఇప్పుడు కూడా ఆ అమ్మడు అదే చేస్తుంది. సినిమా మొత్తం హాట్ లుక్ తో కనిపిస్తుంది. ఇంకా ఆమె ఫ్యాన్స్ పండగే అని చెప్పాలి. మామూలుగానే ఈ అమ్మడు ఆగదు. ఈ సినిమాలో ఏ మాత్రం ఆగుతుందో అనేది చూడాలి. విప్పడం ఈమెకు వెన్నతో  పెట్టిన విద్య. వేరేలా చెప్పనక్కర్లేదు. 


ఇందులో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌, పృథ్వీ, శివ‌శంక‌ర్ మాస్టర్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. సాషా సింగ్‌, ర‌మేష్‌, చందు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏ విష‌యాన్నైనా ధైర్యంగా ప్రశ్నించే వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఇందులో నిజ జీవిత పాత్రను పోషిస్తున్నారు.శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ‘‘వివాదాస్పద న‌టిగా ఈ చిత్రంలో న‌టించాను. క్రైమ్ థ్రిల్లర్ జోన‌ర్‌లో సాగే సినిమా ఇది. నా పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంది. నా పాత్ర చుట్టూ క‌థ చాలా మ‌లుపులు తీసుకుంటుంది. నేను ప‌లికే ప్రతి డైలాగూ, నేను క‌నిపించే ప్రతి సీనూ చాలా చాలా బావుంటాయి. ఇంత మంచి పాత్ర కోసం న‌న్ను అప్రోచ్ అయిన భ‌వానీ శంక‌ర్‌గారికి, టీమ్‌కి థాంక్స్’’ అని అన్నారు. 


ఈ సినిమాపై ఎన్నో అంచనాలను పెంచుకుంది. షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్ర షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే తెరకెక్కించారు. శ్రీ రెడ్డి నిజ జీవితంలో ఎలా ఉంటారో అలానే ఈ సినిమాలో కనిపిస్తుందట. ఇక కొందరేమో ఈ సినిమా పై కామెంట్లు పెడుతున్నారు. మరి ఎన్ని రోజులకు షూటింగ్ అయిపోతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం ఏమాత్రం వెలువడాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: