ఎన్టీఆర్ మొదటి సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.. కానీ, స్టూడెంట్ నెంబర్ 1 సినిమా గురించి మాత్రం అందరికి తెలుసు.  అందరు అనుకునేది ఏంటి అంటే ఎన్టీఆర్ మొదటి సినిమా ఇదే అనుకుంటారు.  ఈ సినిమా ద్వారా రాజమౌళి దర్శకుడిగా మారాడు.  మొదటిసినిమాతో భారీ హిట్ కొట్టిన రాజమౌళి రెండో సినిమా కూడా సింహాద్రి రూపంలో బంపర్ హిట్ అందుకున్నాడు.  ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్ అది చేశాడు.  


ఇలా వరసగా హిట్స్ అందుకుని కెరీర్ స్టార్టింగ్ లోనే ఎన్టీఆర్ మాస్ హీరోగా ఎదిగాడు.  ఎన్టీఆర్ ను టాప్ పొజిషన్లో నిలబెట్టింది.  ఆ తరువాత దానికి మించేలా సినిమాలు చేయాలి.  కానీ, సాధ్యం కాలేకపోయింది.  ఎందుకంటే ఎన్టీఆర్ ను మాస్ హీరోగా ప్రేక్షకులు చూశారు.  ప్రతి సినిమా అంతకు మించేలా ఉండాలని ఎన్టీఆర్ ట్రై చేశాడు.  కానీ, లాభం లేకపోయింది.  మరలా రాజమౌళి యమదొంగ సినిమా తీసేవరకు పాపం ఎన్టీఆర్ కు హిట్ లేదు.  యమదొంగ మంచి విజయం సాధించింది.  


ఆ తరువాత మరలా మాములే.  ఎందుకంటే.. ఎన్టీఆర్ అంతకు మించి అనుకున్నాడు.  కానీ చేయలేకపోయాడు.  టెంపర్ సినిమా తరువాత తన స్టాండ్ ను మార్చుకున్నాడు.  డిఫరెంట్ జానర్లో సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు.  ఈ టెంపర్ కు ముందు వచ్చిన బృందావనం సినిమా మంచి విజయం సాధించింది.  టెంపర్ లో ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్, నెగేటివ్ షెడ్ ఉండే యాక్టింగ్ తో అదరగొట్టాడు.  ఈ సినిమా తరువాత వరసగా విజయాలు సాధిస్తూ వస్తున్నాడు.  


అరవింద సమేత సినిమా ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి.  ప్రస్తుతం రాజమౌళిదర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.  ఇందులో ఎన్టీఆర్ తో పాటు రామ్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.  ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.  ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది.  మరి దీని తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటి అన్నది తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: