సినిమా ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు ఉంటుందో వారు ఆటోమాటిక్ గా సక్సెస్ తో దూసుకుపోతున్నారు.అలాంటి వారు ఇండస్ట్రీలో అతి కొద్ది మందే ఉంటారు. ఆలాంటి వారిలో అక్కినేని సమంత ముందు వరుసలో.. ఇకపోతే ఈ అమ్మడు పెళ్లికి ముందు .. పెళ్లయ్యాక సమంత సక్సెస్ అనేది మరింత జోరందుకుంది..


ఇకపోతే ఈ బ్యూటీ ఈమధ్య చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ అవ్వడంతో పాటుగా వరుస సినమాలలో నటిస్తూ బిజీగా ఉంది.ఈ ఏడాదిలో సమంత చేసిన రెండు సినిమాలు మజిలీ, ఓ బేబీ రెండు సినిమాలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో సినిమాలు రెండూ సూపర్ హిట్ అయ్యాయి..ఇక లక్కీ లెగ్ సమంతసినిమా చేసినా కూడా హిట్ అవుతుందనే ఆలోచనలో చిత్ర దర్శకుడు ఆమెతో సినిమా చేయడానికి మక్కువ చూపిస్తున్నారు..



ఇలా అనడం కంటే క్యూ కడుతున్నారని అనడం మేలని అంటున్నారు.. మరి ఇప్పుడు సమంత కనిమాల విషయానికొస్తే ఈ అమ్మడు శర్వానంద్ నటిస్తున్న రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు.. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు ఇంకో సినిమాకు సైన్ చేయలేదు.. దానితో సామ్ సినిమాలకు దూరమవుతుంది. అన్న వార్తలు మరింత ఎక్కువగా వినపడుతున్నాయి.



వాటిలో నిజం లేదని సామ్ అంటుంది. ఇంకా ఈ అమ్మడు వరుస సినిమాలలో నటించే పనిలో బిజీగా ఉంది.. ఆమె దగ్గరకు కథలు చెప్పడానికి వచ్చే డైరెక్టర్స్ తో పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూడమని అంటుంది. మరో విషయమేంటంటే ఈసారి బోల్డ్ గా ఉన్న పాత్రలను కూడా చేస్తానని అంటుంది.. ఇప్పుడు టెర్రరిస్ట్ లాగా చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీనితో సామ్ ఎం చేసిన కూడా ఆ సినిమాలు హిట్ అవుతాయని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: