హిందీ, తెలుగు, ఇప్పుడు హాలీవుడ్ లో కి కూడా ఎంటర్ అయినా ఈ అమ్మడు పాపులర్ హాట్ స్టార్ గా దూసుకుపోతుంది. అలా ఆమె చేస్తున్న ప్రతి ఒక్క సినిమా హాట్ చర్చలుగా మారి సినిమా హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఈ అమ్మడు తనకన్నా చిన్నవాడైన నిక్ జొనాస్ నీ పెళ్ళిచేసుకున్న విషయం తెలిసిందే..


సినిమాల కన్న ఎక్కువగా తన భర్తతో ఉన్న బెడ్ రూం అంటే ప్రైవేట్ సీన్స్ కూడా ఫోటోలను తీసి పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇకపోతే ఈ హాటి ఈ మధ్య వరుస సినిమాలలో నటిస్తుంది.ప్రియాంక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ప్రతీ ఫొటోపై నిక్ కామెంట్ చేస్తూ ఉంటాడు. తాజాగా ప్రియాంక ఇన్‌స్టా గ్రామ్‌లో తన సెల్ఫీ పోస్ట్ చేసింది.
 


ఫోటోను చూసిన భర్త నిక్ సూపర్ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు చేశారు.. సొంగ కార్చుకుంటూ ఉన్నారు అంటూ అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇకపోతే ఈ అమ్మడు ఎం చేసిన కూడా భర్త పొగడ్తలతో ముంచేస్తాడన్న విషయం ముందు నుండి తెలిసిందే.. ఇది ఇలా ఉండగా ఈ ఫోటోలు నిక్ పెట్టినా కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..


డిసెంబర్ 1న వీరిద్దరి పెళ్లి రోజు కావడంతో నిక్ అమ్మడుకి ఎదో స్పెషల్ ఇస్తాడని సమాచారం. 2018 డిసెంబర్ 1న ప్రియాంక, నిక్ రాజస్థాన్‌లోని ఉమైద్ భవన్‌లో స్నేహితులు, సన్నిహితులు, కుటుంబీకుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు కూడా హాజరయ్యారు.ఆ తర్వాత ముంబయిలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటుచేశారు. ఇకపోతే ఈ ఏడాదిలో ఈ అమ్మడు వరుస సినిమాలలో నటిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: