ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో అర్ అర్ అర్
సినిమా కూడా ఒకటి..
బాహుబలి బ్రాహ్మ
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తున్నారు. జూనియర్
ఎన్టీఆర్,
రామ్ చరణ్ లు నటిస్తున్నారు. కాగా, ఈ
సినిమా మొదలై ఏడు నెలలు అయిన కూడా ఎటువంటి అప్డేట్స్
జక్కన్న ఇవ్వకపోవం గమనార్హం.
ఇకపోతే ఈ
సినిమా షూటింగ్ పనులను బిజీగా జరుపుకుంటుంది. పగల్ జూనియర్
ఎన్టీఆర్ సన్నివేశాలు రాత్రి రాత్రి
రామ్ చరణ్ సన్నివేశాలను తెరకెక్కించడంలో
జక్కన్న కష్టపడుతున్నారు..
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. షూటింగ్ కోసం అక్కడ ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. ఇక బిజీగా వీరిద్దరి మద్య సాగే సన్నివేశాలను పూర్తిగా తెరకెక్కించిన తర్వాత జూనియర్ కి కొద్దిరోజులు విశ్రాంతి ఇవ్వాలని రాజన్న ఆలోచిస్తున్నారట..
రాంచరణ్ కు మాత్రం ఇంకా హిరోయిన్ కొరత ఉండనే ఉంది. మరి రెండో
హీరోయిన్ గా ఈ అమ్మడు దిగుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.. డి వి వి ఎంట్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఈ
సినిమా ఇంకా షూటింగ్ పూర్తిగా అయ్యేదానికి టైమ్ పడుతుంది.. ఇకపోతే వచ్చే ఏడాది జూలై 30 న ప్రేక్షకుల ముందుకు రానుందని సమచారం..
చాలా కాలం గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ రేంజులో హిట్ అవుతుందో చూడాలి..ఇది ఒకే మరి నెక్స్ట్. ప్రాజెక్ట్ ఎవరితో నో అని సినీ ఇంస్ట్రీలో ఆలోచనలు మొదలయ్యాయి..