రష్మీ బుల్లితెర నటిగా అభిమానుల్లో పెద్ద పాపులారిటీని సంపాదించింది. ముఖ్యంగా జబర్దస్త్ షో తో తన స్కిన్ షో తో అభిమానులను పిచ్చెక్కిచ్చేది. అయితే రష్మీ అప్పుడప్పుడు హాట్ సినిమాల్లో నటిస్తూ జనాలకు హీట్ పుట్టిస్తుంటుంది. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రష్మీ.. వెండితెరపైనా మ్యాజిక్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అయితే బుల్లితెరపై సక్సెస్ అయినంతగా సినీ రంగంలో విజయాన్ని చవి చూడలేకపోతోంది. హాట్ హాట్ ఎక్స్‌పోజింగ్స్‌తో కుర్రకారుకు మత్తెక్కించినా.. సరైన హిట్ మాత్రం దక్కించుకోలేకపోతోంది. ఓ వైపు షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే హాట్ ఫోటో షూట్‌లతో నెటిజన్లను పలకరిస్తూ ఉంటుంది. బుల్లితెర అభిమానులే కాక.. సోషల్ మీడియాలో రష్మీని ప్రత్యేకంగా ఫాలో అయ్యే ఫ్యాన్స్ కూడా ఉంటారు.


తాజాగా రష్మీ సాంప్రదాయ దుస్తుల్లో కూడా జనాలను ఎక్కడ లేని హాట్ ను పరిచయం చేసింది. ఈ ఫోటోషూట్‌లతో వైరల్ అవుతూ ఉంటుంది. సంప్రదాయ దుస్తుల్లోనూ కాకుండా మోడ్రన్ దుస్తుల్లో ఉన్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్యాంట్, షర్ట్ వేసుకున్న రష్మీ.. ఈ పిక్స్‌లో రచ్చ చేస్తోంది. బ్లూ జీన్స్, వైట్ షర్ట్ ధరించిన రష్మీ.. తన షర్ట్‌ను పైకి ఎత్తి నడుమును చూపిస్తూ నెటిజన్లను మత్తెక్కించింది. ప్రస్తుతం రష్మీ చేసిన ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ కాసాగింది. 


అయితే రష్మీ బుల్లితెర పై ఆకట్టుకున్న .. సిల్వర్ స్క్రీన్ లో సక్సెస్ కాలేదు. బుల్లితెరపై హాట్‌గా కనిపించిన.. ఫేమస్ అయిన రష్మీ వెండితెరపై తేలిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క హిట్టు కొట్టలేకపోతోంది. గుంటూరు టాకీస్ సినిమాలో రెచ్చిపోయి నటించినా.. అంతగా అవకాశాలను తెచ్చిపెట్టలేదు. వెండితెరపై అందాలను ఆరబోసినా రష్మీకి సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోతోంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్‌లకే క్రేజ్ ఎక్కువగా ఉంటోంది. అక్కడ సెన్సార్ లాంటివి ఉండకపోవడంతో.. బోల్డ్ కాన్సెప్ట్స్‌తో రెచ్చిపోతున్నారు. హద్దులు మీరి శృంగార సన్నివేశాలను రక్తికట్టించేస్తున్నారు. అలా బోల్డ్ స్టోరీస్‌కు.. వెబ్ సిరీస్‌లు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. అలాంటి ఫ్లాట్ ఫామ్‌లోకి రష్మీ ఎంటర్ కానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: