మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా
సినిమా విడుదలై హిట్ అయిన తరువాత తన వాటాను రెమ్యూనరేషన్ కింద తీసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు
హిందీ శాటిలైట్, డిజిటల్ హక్కులు 15.25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. సరిలేరు నీకెవ్వరు
సినిమా హక్కులు భారీ మొత్తానికే అమ్ముడైనప్పటికీ
చరణ్ రికార్డును మాత్రం
మహేశ్ బాబు బ్రేక్ చేయలేకపోయాడు.