తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉన్న వాళ్ళు  అంటే బుల్లితెరపై ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నా యాంకర్స్.. ఒక షో హిట్ అవ్వాలంటే కావాల్సింది యాంకర్.. తన మాట లేకుండా షో చేస్తే అది ఏ రేంజులో ఉంటుందో చెప్పలేము. తెలుగు ప్రేక్షకులను ఎప్పుడు నవ్విస్తూ అలరిస్తున్న వాళ్ళల్లో చాల మంది యాంకర్లు ఉంటారు. టాప్ యాంకర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సుమ.. ఆ తరువాత అనసూయ, శ్యామల, రష్మీ, శ్రీముఖి లు వస్తారు. 


ఈ మధ్య కాలంలో యాంకర్లు సినిమా అహీరోయిన్ల కంటే మరింత గ్లామర్ గా కనిపిస్తూ ఉంటారు. సినిమాలయితే సంవత్సరానికి ఒకటే వస్తుంది.. షో లు ఎప్పుడూ వస్తాయి. అలాంటి యాంకర్లు ఈ షోలలో నటిస్తూ హాట్ అందాలను హీరోయిన్ల కంటే ఎక్కువగా ఆరబోస్తూ వస్తున్నారు. వీళ్లకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే అని చెప్పాలి. అలా ఒక్క్కో మెట్టు ఎదుగుతూ ఇటు సినిమాలలో అటు బుల్లితెరపై తమ హవాను కొనసాగిస్తూ వస్తుంటారు. బాగా వెనకేసుకొని వస్తుంటారు కూడా. 


విషయానికొస్తే.. జబర్దస్త్ ఫెమ్ రష్మీ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. వయసు పెరిగిన కూడా ఏ మాత్రం తరగని అందంతో వరుస అవకాశలతో దూసుకుపోతూ వస్తుంది. ఇటు సినిమాలలో కూడా తన హవాను కొసాగిస్తూ వస్తుంది. ఎంత ఫెమస్ అయ్యిందో అంతకు మించిన విదంగా ఆమె తరచూ వార్తల్లో కూడా నిలుస్తూ వస్తుంది. ఇకపోతే సొసైటీలో జరిగే విషయాలకు కూడా ఈమె స్పందిస్తుంది. 


ఇకపోతే రేష్మి హాట్ పాత్రల్లో కనిపించినా కూడా కూడా అమ్మడుకు ఎక్కడ హిట్ పాత్ర వెబ్ సిరీస్ లలో నటిస్తున్న వార్తలు వస్తున్నాయి.అయితే, వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సంతకం కూడా చేసింది. కాగా, వెబ్ సిరీస్ లో రేష్మి లెస్బియన్ పాత్రలో కనిపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మామూలుగానే బోల్డ్  ఇప్పుడు లెస్బియన్ పాత్రలో కనిపిస్తుంది. ఇంకా మాములుగా ఉండదు. జనాలకు కన్నుల విందే అంటూ సదరు అభిప్రాయపడుతున్నారు. చివరికి లెస్బియన్ గా మారిందా అంటూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు..ఈ పాత్రలన్నా కూడా అమ్మడుకు హిట్ ఇస్తుందా .  



మరింత సమాచారం తెలుసుకోండి: