ఒకప్పుడు సినిమా ఛాన్సులు రావాలంటే ఏదోకటి చేయాలనీ చాలా మంది అనేవారు. కొద్దిరోజుల తరువాత టాలెంట్ ఉంటె ఎవడైనా కూడా రాణిస్తాడు అంటూ అంటుండేవారు. కాగా, రాను రాను ఈ ఆడిషన్ అనేది పూర్తిగా ఉద్దేస్యపూరితంగా మారింది. వివరాల్లోకి వెళితే..  సినిమాలో ఛాన్సులు రావాలంటే ఒకప్పుడు ఒకలా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పక్కను పంచుకోవాలని అంటున్నారు. 


ఆలాగైతేనే ఛాన్సులు వాస్తాయట.. అయితే ఈ ఆమధ్య మీటు ఉద్యమాలు తలెత్తిన కూడా ఈ ఆరోపణలు ఎక్కడ తగ్గలేదు. అయితే. సినిమాలో ఛాన్సులు రావాలంటే కచ్చితంగా వారు కోరిన విదంగా పక్కలో పడుకోవలసిందే. అప్పుడే వాళ్ళు పెద్ద స్టార్లు అవుతారు. కాగా, తాజాగా ఈ విషయం బోరుమంది. ఓ బాలీవుడ్ నటి. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ నటి మాన్వి గాగ్రూ బోరుమని ఏడ్చేసింది. అడిషన్స్‌కు వెళ్లినపుడు జరిగిన సంఘటనను తలచుకుని ఆమె కన్నీరు పెట్టుకుంది. 


సినిమాలో నటించాలనే కోరికతో సినిమా అవకాశాల కోసం అడిషన్స్‌కు వెళితో గదిలో పడక మంచం వేసి అత్యాచారయత్నానికి పాల్పడ్డారని చెప్పుకొచ్చింది.ఇదే అంశంపై ఆమె తాజాగా స్పందిస్తూ, 'ఓ సినిమాలో అవకాశం కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను. చెత్తగా ఉన్న ఓ ఆఫీసులో నన్ను అత్యాచారం యత్నం సన్నివేశంలో నటించమని కోరారు. అది ఆఫీసులాగా లేదు. గదిలో పడక మంచం మాత్రమే ఉంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితి చూసి నేను భయంతో వెనక్కి చూడకుండా బయటకు పరుగుతీశా' అని చెప్పుకొచ్చింది.


మాన్వి 'ఉజ్జా చమన్' చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఎక్కువ బరువు, లావుగా ఉన్న అమ్మాయిగా కనిపించిన మాన్వి బట్టతల ఉన్న హీరోను ఇష్టపడే అమ్మాయిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సన్నీసింగ్ హీరోగా నటించిన ఈ సినిమాకు అభిషేక్ పాథక్ దర్శకత్వం వహించారు.అవతలి వెళ్లి చేసే ప్రవర్తన బట్టి ఈ పరిస్థితులు మరింత జోరుగా సాగుతాయి. ఊరికే ఒకరిని అనడం ఎందుకులెండి.. పబ్లిక్ గానే జరుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: