ఈ రోజుల్లో కొంత మందికి సెక్స్ కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొంత మందికి కంట్రోల్ లో ఉంటే మరికొంత మందికి కంట్రోల్ లో ఉండవు. సెక్స్ కోరికలతో తట్టుకోలేకపోతున్న తన భార్యను అపరిచితులతో సెక్స్ చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకోవటమే కాకుండా వారికీ కండోమ్స్ కూడా సరఫరా చేశారు. ఆస్ట్రేలియాలో చోటుచేసుకున్న ఈ గలీజు ఘటన వైరల్‌గా మారడంతో నెటిజనులు నోరెళ్లబెడుతున్నారు. పశ్చిమ సిడ్నీలో నివసిస్తున్న లూయిస్ అనే 30 ఏళ్ల మహిళకు సెక్స్ అడ్వేంచర్లంటే చాలా ఇష్టం.


కొత్త కొత్త భంగిమల్లో భర్తతో రోజు భార్య సెక్స్ చేసేది.  దీంతో ఆమె భర్తకు సెక్స్ అంటేనే విసుగు పుట్టింది. ఆమెకు పెళ్ళై ఇద్దరు బిడ్డలు పుట్టినా సెక్స్ కోరికలు తీరలేదు. దీందీనితో సెక్స్ షాప్ కు వెళ్లి సెక్స్ టాయ్స్ తో సంతృప్తి చెందేది.  ఓ రోజు సెక్స్ టాయ్స్ షాప్‌లో నిర్వహించిన ప్రత్యేక తరగతుల్లో పాల్గొన్న లూయిస్‌కు స్వింగర్స్ క్లబ్ సభ్యులతో పరిచయం కలిగింది. (స్వింగర్స్ అంటే జీవితాన్ని ఆనందంగా గడిపేవారు). ఈ సందర్భంగా భర్త అనుమతి తీసుకుని వారితో సెక్స్‌లో పాల్గొంది. 


అయితే భర్త అంగీకారంతో గ్రూప్ సెక్స్ చేయడం భార్య అలవాటు చేసుకుంది. తన భర్త ఒప్పుకోవటంతో పది మందితో ఒకే రాత్రి సెక్స్ చేశానని, అది నచ్చడంతో రెండోసారి ఇంకొద్ది  మందితో ప్రయత్నించానని తెలిపింది. ఈ సారి తన భర్త ముందే ఆ పద్దెనిమిది తో  చేసినట్లు చెప్పింది. ఇందుకు తన భర్త ఏ మాత్రం అభ్యంతరం చెప్పకపోగా.. ఆ  మందికి కండోమ్‌లు సరఫరా చేశాడని తెలిపింది. సెక్స్‌ సమయంలో తన హవభావాలు చూసి భర్త నవ్వేవాడని పేర్కొంది. అయితే, తాను ఇలా చేయడం తప్పని ఏ రోజు భావించలేదని, తన భర్తకు తెలిసే ఇదంతా చేయడం వల్ల తనకు ఎలాంటి బాధ లేదని తెలిపింది

మరింత సమాచారం తెలుసుకోండి: