ఈ మధ్యకాలంలో ఎవరి ఫోన్లో చుసిన కూడా ఏదొక డేటింగ్ యాప్ ఉండనే ఉంటుంది. యూథా తప్పు ద్రోవ పడుతున్నారు అంటే ఇదే నిదర్శనం అని చెప్పాలి. కాగా, ఈ మధ్య ఆడవాళ్ళు చిన్నపిల్లలను కూడా వదలకుండా తమ కామకోరికలను తీర్చుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలుకూడా ఇందులోకి లాగుతున్నారు. ఈ యాప్ ద్వారా ఓ కుర్రాడిని పరిచయం ఏర్పరుచుకొని అతనితో కామ వాంఛన కావాలంటూ ఆ అమ్మడు ప్రవర్తించింది. 


అంతటితో ఆగలేదు న్యూడ్ గా ఉన్న ఆమె వీడియో ను తీసి అతనికి పంపించి బెదిరింపులకు దిగిందని కుర్రాడి తల్లి దండ్రులు బెంగుళూర్ పోలీసులకు పిర్యాదు చేసారు. బెంగుళూర్ లోనో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన భార్య గర్భం దాల్చడంతో పుట్టింటికి పంపాడు. ఆ ఆతర్వాత తనతో తన కొడుకు మాత్రమే ఉన్నారు. దండ్రి మొబైల్ తీసుకొని ఆడుకోవాలనుకున్న ఆ పిల్లడు డేటింగ్ యాప్ ను  ఓపెన్ చేసాడు. అందులో ప్రియా అనే అమ్మాయి మేస్జ్ చేసింది అది తెలుసుకోకుండా ఆ పిల్లడు చాట్ చేసాడు.
 

రెండు మూడు రోజులు బాగానే చాట్ చేసుకున్నారు . అక్టోబర్ 28న బాలుడికి వాట్సాప్ కాల్ చేసిన ప్రియ.. ఇద్దరం పూర్తిగా బట్టలు విప్పేసి మాట్లాడుకుందామంటూ బాలుడికి చెప్పింది. సరేనన్న బాలుడు పూర్తిగా నగ్నంగా మారి ఆమె ముందు నిలబడ్డాడు. ప్రియను కూడా న్యూడ్‌గా మారాలని చెప్పగానే ఆమె పెద్దగా నవ్వి కాల్ కట్ చేసింది. ఈ విధంగా మూడుసార్లు బాలుడికి వీడియో కాల్ చేసిన ప్రియ.. అతడిని నగ్నంగా రికార్డ్ చేసింది.


అక్టోబర్ 28న బాలుడికి వాట్సాప్ కాల్ చేసిన ప్రియ.. ఇద్దరం పూర్తిగా బట్టలు విప్పేసి మాట్లాడుకుందామంటూ బాలుడికి చెప్పింది. ఆ తరవాత అతని తండ్రకి కాల్ చేసింది.. దీంతో అతడు పేటీఎం ద్వారా రూ.30వేలు పంపించాడు. కాసేపటికే మళ్లీ ఫోన్ చేసిన ఆమె మరో రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో బాలుడి తండ్రి బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్ నంబర్‌ ఆధారంగా విచారణ చేపట్టి పోలీసులు ఆ కాల్ రాజస్థాన్ నుంచి వచ్చినట్లు తెలుసుకున్నారు. అయితే నిందితురాలు వాట్సాప్‌లో ఫోటో, పేరు తప్పుగా పెట్టిందని తేల్చారు. లొకేషన్ కోసం చుస్తే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎలాంటి వాటిని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: