బుల్లితెర హాట్ యాంకర్లలో అనసూయ కూడా ఒకరు. షో ల ద్వారా ఎంత ఫెమస్ అయ్యిందో సోషల్ మీడియాలో కూడా అంతే ఫెమస్ అయ్యింది. ఇకపోతే ఏదొక వార్తల్లో నిలుస్తూ బాగా ఫెమస్ అయ్యింది. అది మంచి కోసమే అయిన ఆమె మెడకు చుట్టుకుంటాయి. అందుకే మరింతగా పాపులర్ అవుతూ వస్తుంది. ఇకపోతే ఈ అమ్మడు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. 


అవకాశం దొరికినప్పుడల్లా భర్త, పిల్లలతో సంతోషంగా గడుపుతోంది. ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతోనూ టచ్‌లో ఉంటోంది అనసూయ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది.ఎక్కపోతే ఎప్పుడు ఏ షో లో అను కనిపిస్తే ఆ షో లో సంబంచిన ఫోటోలను ఈ అమ్మడు తన ఇస్టాగ్రమ్ లో పోస్ట్ చేస్తుంది. 


ఇకపోతే  తాజాగా గురువారం అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో చీరకట్టులో కనిపించింది అందాల అనసూయ. చీరకట్టులోనైనా సెక్సీగానే ఉంది. ఎందుకంటే ఆమె వేసుకున్న బ్లౌజ్ అంత రొమాంటిక్‌గా ఉంది మరి. అయితే, ఈ ఫొటోలకు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా అదిరిపోయింది.ఇది ఇలా ఉండగా ఈ మధ్య మనం ఏది మాట్లాడిన ఆకుండలు బద్దలు కొట్టినట్లు చెప్పాలని అను అంటుంది. 



‘మీ లోపాలను మీరు ఒక్కసారి అంగీకరించినట్టయితే.. ఎవ్వరూ వాటిని మరోసారి వేలెత్తి చూపరు’’ అని అనసూయ పేర్కొంది. అంటే, అనసూయ తన అభిమానులకు అందచందాలతో పాటు వివేకాన్ని కూడా పంచుతోంది. కాగా, అనసూయ ఈ ఏడాది ఇప్పటికే ఐదు సినిమాల్లో కనిపించింది.కథనం సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ చిన్న సినిమాలు. ఆ సినిమాలో అంతగా రాలేదు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: