ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు అన్ని బూతు సినిమాలే అని వేరేలా చెప్పనక్కర్లేదు. వాటికే డిమాండ్  కూడా బాగా ఉందని తెలుసు. అందుకే దర్శక నిర్మాతలు కూడా సొమ్ములు కాస్త పోగేసుకొనే ఆలోచనలో ఉన్నారు కూడా. ఇకపోతే యువత ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడంతో ప్రతి ఒక్కరు ఇదే ఫార్ములాను బాగా బట్టి పడుతున్నారు. నా భూతొ నా భవిష్యత్ అంటున్నారు.


ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ పాత్రల కోసమే పనికొచ్చేవారన్నది వాస్తవం. ఓ పాట కోసమో.. హీరో పక్కన హొయలొలికించడం కోసమో హీరోయిన్‌ను సినిమాలో తీసుకునేవారు. ఈ ట్రెండ్ మన దగ్గరే కాదు హాలీవుడ్‌లో కూడా ఉంది. హాలీవుడ్‌లో అయితే కొందరు హీరోయిన్లను కేవలం సెక్స్ సీన్ల కోసమే తీసుకునేవారు. హాలీవుడ్ సినిమాల్లో పాటలు ఉండవు కాబట్టి.. హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలను ఎక్కువగా చూపిస్తుంటారు.


ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యారట. ఈ సందర్బంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ సినిమా కెరియర్ మొదలైన మొదట్ల నన్ను కేవలం సెక్స్ పాత్రల్లో కనిపించడానికి మాత్రమే వాడారు వెల్లడించింది. నా వద్దకు స్క్రిప్ట్ వినిపించడానికి వచ్చేవారంతా సెక్స్ గురించే ఎక్కువగా డిస్కస్ చేసేవారు. అలా ఎందుకు అని అడిగితే.. నా కోసం కొందరు వ్యక్తులు ఇలా స్క్రిప్ట్ రాశారు అని చెప్పేవారు. సినిమా కథ డిమాండ్ చేస్తోంది కాబట్టి తప్పక చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత అసలు సెక్స్ సీన్లు అవసరం లేని సన్నివేశాలు ఉన్న సినిమాలు వచ్చాయి.


నిజానికి నాకు ఆ సినిమాల్లో నటించడం వల్ల నాకు సినిమా అవకాశాలు బాగా వచ్చాయని ఆమె వెల్లడించింది. కాగా.  2009లో నాకు వచ్చిన ‘ఎ వ్యూ ఫ్రమ్ ది బ్రిడ్జ్’ సినిమాలో నటించడం కలిసొచ్చింది. ఈ సినిమా వల్ల నేను టోనీ అవార్డ్ అందుకున్నాను. ఆ ఒక్క సినిమా నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది అన్నారు. మంచి సినిమాలు, పెర్‌ఫాం చేయడానికి స్కోప్ ఉన్న పాత్రలు దక్కాయి. ఇప్పుడు చూస్తే ఎంతో మారిపోయింది కదా అనిపిస్తుంది. ఇప్పుడు అందుకే నేను లక్జరి జీవితాన్ని గడుపుతున్ననై ఆమె అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: