మద్దతు ఇవ్వడాలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసిన సంగతే కానీ. కొంతమంది వింత పద్దతులు కొత్త పద్దతులు అనుసరిస్తున్నారు. ఈ కొత్త పోకడలతో షాక్ కి గురి చేస్తున్నారు. విషయానికి వస్తే మన ప్రధాని నరేంద్ర మోడీనే తన సోషల్ మీడియా ద్వారా సవాల్ చేస్తూ వస్తున్న పాక్ గాయనికి  ఇపుడు ఒక్కసారిగా మద్దతు పెరిగిపోతోందట.


ఆ మద్దతు అలా ఇలా కాకుండా నగ్నంగా ఫోటోలు పెట్టేవరకూ చేరుకుందిట. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పాక్ సింగర్ రబీ ఫిర్జదా ఆ మధ్య మన ప్రధాని మోడీపై పాములు, కప్పలు వదులుతాను అంటూ తెగ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఆమె అక్కసు అంతా పాకిస్థాన్ ద్వేషం నుంచి పుట్టినదే. 


అయితే ఆమె ఆ తరువాత తన నగ్న‌ ఫోటోలతో సోషల్ మీడియాను వేడెక్కించేసింది. దాంతో పెద్ద ఎత్తున అలజడి చెలరేగింది. ఇపుడు ఆమె న్యూడ్ పోరాటానికి విపరీతమైన మద్దతు వస్తోంది.  ఇతర దేశాల నుంచి కూడా మద్దతు ఇపుడు వెల్లువలా పొంగుతూండడమే విశేషం.


రబీ ఫిర్జదాకు మద్దతుగా నెటిజన్లు  పలువురు న్యూడ్ ఫోటోలు పెట్టి మ‌రీ మద్దతు తెలుపుతుండ‌టం విశేషం. తాజాగా రబీ ఫిర్జదాకు మద్దతుగా ఆఫ్టనిస్తాన్ నటి మలీషా హీనా ఖాన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన న్యూడ్ ఫోటోలు ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ పిచ్చి ఇంతలా పరాకాష్టకు చేరుకుందా అని అంటున్నారు. ఏది ఏమైనా మన ప్రధానికి సవాల్ చేసి పాపులర్ అయిన ఆ పాక్ సింగర్. ఇపుడు న్యూడీ ఫీవర్  తో  మరింత పాపులర్ అవుతోంది. మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. ఇదొక ఉద్యమంగా మారితే ఇక గోల గోలే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: