ali KHAN' target='_blank' title='సారా అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సారా అలీఖాన్ లవ్ మేటర్ లో తల్లి అమృతాసింగ్ చాలా డిసప్పాయింట్ అవుతోందట. కూతురి మనసు మార్చడానికి చాలా ట్రై చేస్తోందని చెబుతున్నారు. కానీ సారా మాత్రం తల్లి మాట పెడచెవిన పెడుతోందట. దీంతో కూతురికి నచ్చజెప్పాలని మాజీ భర్త సైఫ్ అలీ ఖాన్ ను కలిసిందట అమృత. 


సైఫ్ అలీఖాన్ తో విడిపోయాక కూతురు ali KHAN' target='_blank' title='సారా అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సారా అలీఖాన్, కొడుకు ఇబ్రహీం అలీఖాన్ ను వృద్ధిలోకి తీసుకెళ్లడమే ధ్యేయం అన్నట్టు బతుకుతోంది అమృత సింగ్. కొడుకు, కూతురిని స్టార్స్ గా చూడాలని ఆశపడుతోంది. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సారా, ఆజ్ కల్ సెట్స్ లో కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో పడింది. లవర్ ని తండ్రి సైఫ్ అలీ ఖాన్ కు పరిచయం చేసింది. 


సారా, కార్తీక్ ఈ న్యూ ఇయర్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారట. లవ్ లో పడిన తర్వాత వస్తోన్న ఫస్ట్ న్యూ ఇయర్ ని క్రేజీ పార్టీస్ తో మోతెక్కించాలని ప్లాన్ చేశారట. ఇదే అమృత సింగ్ ని టెన్షన్ పెడుతోందని చెప్పుకుంటున్నారు. రోజురోజుకీ పెరిగిపోతోన్న ఈ ప్రేమ పర్సంటేజీతో సారా కెరీర్ ఎక్క ప్రమాదంలో పడుతోందో అని అమృతకు భయం పట్టుకుందట. 


సారా లవ్ గురించి అమృత.. సైఫ్ అలీఖాన్ తో మాట్లాడిందని చెబుతున్నారు. అయితే సైఫ్ మాత్రం సారా లైఫ్ ని.. సారాకే వదిలేయాలని చెప్పాడట. కూతురి ఆలోచనలపై నమ్మకముందనీ, నువ్వేమీ భయపడొద్దనీ.. అమృతకు నచ్చజెప్పాడట సైఫ్. కానీ అమృత మాత్రం ఇంకా భయపడుతుందే చెబుతున్నారు. మరి సారా తల్లి భయాన్ని ఎలా పోగొడుతుందో చూడాలి. 
మొత్తానికి సారా అలీ ఖాన్ లవ్ మేటర్ చివరకు ఎంత వరకు దారితీస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: