బిగ్ బాస్ 3 సీజన్ ముగిసింది.. కానీ షో పై వస్తున్న కామెంట్లు మాత్రం ఎక్కడా ఆగడంలేదు.. విన్నర్ .. రన్నర్ అని షో ముగిసింది కానీ ఎవరొక్కరు ఏదోకటి అంటూ వస్తున్నారు.. ఇది ఇలా ఉండగా తాజాగా వరుణ్, వితికలపై యాంకర్ రవి కామెంట్స్ చేశారు ..షో కపుల్ ఎంట్రీ ఇచ్చి అందరూ దృష్టిని ఆకర్షించారు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్‌లో రొమాంటిక్ కపుల్‌గా ఒకే బెడ్‌ను షేర్ చేసుకున్న ఈ భార్యభర్తలపై వల్గర్ కామెంట్స్ చేశాడు యాంకర్ రవి. బిగ్ బాస్ హౌస్‌లో క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్న పునర్నవి, వరుణ్, వితికా, రాహుల్‌ (PVVR) ఇంటర్వ్యూ చేశాడు రవి. ఈ ఇంటర్వ్యూలో భాగంగా తనదైన వర్గల్ యాంకరింగ్‌తో వరుణ్, వితికాలను ఇబ్బందిపెట్టాడు.

యాంకర్ రవి యుట్యూబ్ ప్రమోష్లన్లో భాగంగా హద్దులు దాటి మరి ఎదుటివారు ఏమనుకున్నా పర్లేదు అన్నట్లు వ్యవహరించిన తీరు బాగోలేదని చాలా మంది అన్నారు.. దీనిని ఎప్పటిలాగే రవి లైట్ తీసుకున్నాడు. అయితే బిగ్ బాస్ ఇంటర్వ్యూ కనుక అలానే ఉండాలని తను ఆ సెటప్ చేయించాడు. అది మెయిన్ గా ఆకట్టుకుంది.. 

వరుణ్ సందేశ్ వెళ్లి ఫోన్ మాట్లాడగా.. ‘బిగ్ బాస్ హౌస్‌లో బెడ్ రూంలో బెడ్ మీద ఎన్నిసార్లు కంట్రోల్.. కంట్రోల్ అని వితికా నువ్వూ చెప్పుకున్నారని’ అడిగాడు రవి. ఇలాంటి పిచ్చి ప్రశ్న వేస్తే ఎవరు మాత్రం ఏం చెప్తారు.. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడంలేదని వరుణ్ చెప్పినా.. ‘కొంచం స్థాయిని మరచి మరి చేశాడు దానితో వరుణ్ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు...అలా రవి మాటలు యుట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి.. షో పాపులర్ అవ్వడానికి రవి ఇంత దిగజరుతారా అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: