మామూలుగా ఉన్న ఓ వ్యక్తి ఇప్పుడు టాప్ యాంకర్ గా కొనసాగుతున్నాడు...ఆ వ్యక్తి ఎవరో కాదు గ్రేట్ యాంకర్ ప్రదీప్..ఒక రేడియో జాకీ గా పనిచేసిన అతను ఎన్నో షో ల ద్వారా పాపులర్ అయ్యి ఇప్పుడు తెలుగు బుల్లితెరను ఎలుతున్నడు.. అందుకే అతనితో షో చేయించాలని చాలా మంది అనుకుంటున్నారు...

కానీ ఈ మధ్య ప్రదీప్ ఎక్కడా కనిపించేదు.. ఢీ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రదీప్ గత నాలుగు వారాలుగా కనిపించలేదు.. ఎప్పుడు బిజీగా ప్రతి షో లో కనిపించే ప్రదీప్ ఈ షో లో కనిపించక పోవడంతో మీడియా ప్రముఖులు మాత్రం సొమ్ము చేసుకున్నారు.ప్రదీప్ ఇకలేరు అంటూ కొందరు మరికొందైతే తీవ్ర అనాోగ్యానికి గురయ్యాడు అందుకే కనపడటంలేదు అంటూ ప్రచారం చేశారు..

మొన్న ఆ మధ్య ప్రదీప్ ఓ వీడియో ద్వారా నేను క్షేమంగా ఉన్నాను అంటూ వెల్లడించారు.. అంతేకాకుండా..నా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.. నాకు మీరనుకుంట్లు నాకు అంత చావు జబ్బులు లేవు.. కాలికి బాగులేదు అందుకే ఈ రెస్ట్ అది కాక ఇంకా నేను ఈ కారణం గా దురమవ్వలేదు.. అంటూ పోస్ట్ చేశాడు... తాజాగా రీ ఎంట్రీ కి సంబంధించి ఓ ప్రోమో వీడియో కూడా విడుదల చేశారు.. 

వివరాల్లోకి వెళితే.. తాజాగా ప్రదీప్ రీ ఎంట్రీ అంటూ చేసిన ప్రోమో హల్ చల్ చేస్తుంది దానితో ప్రదీప్ ఇజ్ బ్యాక్ అంటూ చాలా మంది అంటున్నారు... బుల్లితెర హీరో రీ ఎంట్రీ అదిరపోయింది... ప్రదీప్ రీ ఎంట్రీ కొత్త లుక్.. కొత్త గడ్డం అదిరిందయ్య.బుల్లితెర ప్రేక్షులను అలరిస్తూ చాలా హంగామా చేస్తూ వచ్చిన బుల్లితెర యాంకర్ ప్రదీప్ షో స్ ద్వారా బాగా పాపులర్ అవ్వడంతో పాటుగా ఎన్నో సినిమా అవకాశాలు కూడా అందుకోని నటిస్తూ వస్తున్నాడు.. అలాంటి ప్రదీప్ పై ఎన్నో వార్తలొచ్చాయి.. వాటన్నిటికీ చెక్ పెడుతూ తాజాగా రీ ఎంట్రీ ఇస్తున్న ప్రదీప్ షో అంటూ ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది..అందులో ప్రదీప్ కాస్తా సన్నగా కొత్తగా గడ్డం లుక్ లో కనిపిస్తాడు.. అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: