అందాల ముద్దుగుమ్మ ఇలియానా. టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి జోడిగా  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు... తన అందాలతో ప్రేక్షకుల మతి పోగొట్టింది. ఇక ఆ తర్వాత అందరూ అగ్రహీరోల సరసన మెరిసే ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఇక ఇల్లి  బేబీ తన అందాలతో టాలీవుడ్లో కొత్త ట్రెండ్ సృష్టించినదనే  చెప్పాలి. సన్నజాజి లాంటి  నడుం ఒంపు అందాలతో  టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించింది.  అసలు హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలేమో అనేంతలా  టాలీవుడ్ ని ప్రభావితం చేసింది ఇలియానా. అయితే టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన మెరిసిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ లో తన లక్ ని పరీక్షించుకునేందుకు బాలీవుడ్ వైపు వెల్లింది . అయితే బాలీవుడ్కి వెళ్లిన తర్వాత ఈ అమ్మడు సన్నజాజి అందాలని కనుమరుగయి  పూర్తిగా బొద్దుగా తయారైపోయింది. దీంతో తాజాగా రవితేజ అమర్ అక్బర్ ఆంటోని అనే సినిమాతో టాలీవుడ్ కు రీ  ఎంట్రీ ఇచ్చినప్పటికి అది కాస్త బెడిసి కొట్టింది. 



 ఇక లవ్ బ్రేకప్ తర్వాత ఈ గోవా బ్యూటీ తన తీరును పూర్తిగా మార్చుకుంది. లవ్ బ్రేకప్ తర్వాత ఎన్నో సంచలన విషయాలను బయటకు చెబుతోంది ఈ అమ్మడు. అయితే బాలీవుడ్లో ఈ అమ్మడు నటించిన ఫస్ట్ మూవీ బర్ఫీ. సినిమాలు రణబీర్ కపూర్ తో రొమాన్స్ చేసింది ఈ అమ్మడు . ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హాజరైన ఇలియానా తన మొదటి  లిప్  లాక్  సీన్  గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది . అయితే ఈ ఇంటర్వ్యూ లో బాలీవుడ్ లో తన మొదటి సినిమా బర్ఫీ  అని చెప్పింది ఇలియానా. అయితే బాలీవుడ్లో మీ మొదటి ముద్దు సన్నివేశం హీరోతో అని  యాంకర్ అడిగిన ప్రశ్నకు సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ అమ్మడు. తన మొదటి సినిమా బర్ఫీ లో  రణ్ బీర్  కపూర్ తో లిప్ లాక్  పెట్టు కోవడం  చాలా అన్ కంఫర్టబుల్ గా  అంటూ సమాధానం ఇచ్చింది ఇలియానా.అనురాగ్ బసు దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో ఇలియానా రణ్ బీర్  కపూర్తో లిఫ్ లాక్ సీన్  తీశారు. అయితే ఈ సినిమాలో ఇద్దరీ  లిప్ లాక్ సినిమాలో మరింత మసాల అనుసరించింది. అయితే గతంలో సినిమా ప్రమోషన్స్ లో మాత్రం రణ్ బీర్  కపూర్ తో కిస్సింగ్ కు  తనకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాలేదంటే చెప్పుకొచ్చింది.ఇప్పుడు  మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేసింది.



 అయితే ప్రస్తుతం ఇలియానా పాగల్ పంతి అనే అనే సినిమాలో నటించింది. సినిమాలో  జాన్ అబ్రహంతో కలిసి నటిస్తోంది ఇలియానా. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఇలియానా లవ్ బ్రేకప్ తర్వాత పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో బొండుమల్లెలా  మారిపోయిన ఇలియానా  సన్నబడేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.   అంతే కాదు  అవకాశాల వేటలో ఉన్న ఈ అమ్మడు హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దర్శకులను  తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: