ఇపుడు ప్రతి రంగంలో కాంపిటీషన్ ఉన్నది.  ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మనల్ని దాటేసి పోతారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.  ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి.  ప్రతి విషయంపై పట్టు సాధించే దిశగా అడుగులు వేయాలి.  అప్పుడే మనిషి విజయం వైపుకు అడుగులు వేస్తారు.  విజయానికి చేరువౌతారు.  ఇక గ్లామర్ రంగంలో ఉన్న వ్యక్తులకు ఈ విషయాలు బాగా తెలుసు.  విజయం కోసం ఎంతగా కష్టపడాలో.. విజయం చేతికి వచ్చిన తరువాత దానిని నిలుపుకోవడానికి అంతే కష్టపడాలి.  


గ్లామర్ రంగంలోకి రావాలంటే హీరోయిన్లకు రహదారి మోడలింగ్ రంగం.  ఈ రంగం నుంచే చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు.  మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వంటి పోటీల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు. కేవలం ఇవే కాదు.  ఏ మోడలింగ్ రంగంలో ఇలాంటివే చాలా ఉన్నాయి.  వాటి గురించి చాలా మందికి తెలియదు.  మిస్ ఇండియా బికినీ, గ్లామర్ పేస్ వరల్డ్, మిస్ స్విమ్ సూట్ వరల్డ్ ఇలా ఎన్నో ఉన్నాయి.  


వీటి గురించి బయట వ్యక్తులకు పెద్దగా పరిచయం ఉండదు.  ఎందుకంటే అందరు మోడలింగ్ అంటే మిస్ ఇండియా వాటి గురించే ఆలోచిస్తుంటారు.  అయితే, 2015లో మిస్ ఇండియా బికినీగా ఎంపికైంది నిఖిత గోఖలే.  మహారాష్ట్రకు చెందిన ఈ మోడల్ 2016లో మిడ్ గ్లామర్ పేస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరపున ప్రాతినిత్యం వహించింది.  మెడల్ కూడా సాధించింది.  బికినీల్లో ఎన్నోసార్లు మెరుపులు మెరిపించి ఈ మోడల్ తరచుగా అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్ పేజీలకు పోజులు ఇస్తుంటుంది.  


ప్లేబాయ్ కవర్ పేజీకి నగ్నంగా ఫోజులు ఇచ్చి సంచలనం సృష్టించింది.  ఒక్కటి కాదు రెండు కాదు.. వందల సంఖ్యలో ఆమె ఇలా నగ్నంగా ఫోజులు ఇచ్చింది.  నిఖిత గోఖలే ఇంస్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేస్తే.. అర్ధ నగ్నంగా, నగ్నంగా ఉండే ఫోటోలు ఎక్కువగా కనిపిస్తాయి.  శరీరం ఉన్నది దాచుకోవడానికి కాదు.. గ్లామర్ ఉన్నది కూడా అందుకు కాదు అని చెప్తోంది.  కవర్ పేజీ, ఇంస్టాగ్రామ్ లలో టన్నుల కొద్దీ ఎక్స్ పోజింగ్ చేస్తుంటే సినిమా వాళ్ళు ఆహ్వానించకుండా ఉంటారా చెప్పండి. మరాఠాలో వచ్చిన కాలేజ్ అనే సినిమాలో నటించింది.  ఇలా మోడలింగ్, సినిమాలు చేస్తూనే స్టాక్ మార్కెటింగ్ వ్యాపార రంగంలోకి దిగింది.  మోడలింగ్ లోకి అడుగుపెట్టక ముందు స్టాక్ మార్కెటింగ్ లోనే ఉద్యోగం చేసిందట.  ఆ అనుభవం దృష్టిలో పెట్టుకొని అదే రంగంలో బిజినెస్ లోకి దిగింది నికిత.  


మరింత సమాచారం తెలుసుకోండి: