తెలుగు చిత్ర సీమలో వివాదం పుట్టి వీరు పుట్టారా లేక, వీళ్లతోనే వివాదం పుట్టిందా అన్న విషయం ఎవరిని అడిగిన కూడా ఒకటే మాట చెబుతారు వారితోనే వివాదాలు వస్తున్నాయని. ఈ మాట అనగానే మీకు గుర్తుకు రావడం లేదా అదేనండి శ్రీరెడ్డి, కత్తిమహేష్. ఎవరైనా బాగున్నారు అంటే ఎలా వారి సంతోశాన్ని పాదుగొట్టాలనుకునే వ్యక్తులు అంటే అది వీరిద్దరే అని కరెక్టుగా చెప్పవచ్చును. 


ఇకపోతే తాజాగా వీరిద్దరూ కలిసి ఓ సినిమా లో నటిస్తున్నారు. అది కూడా వివాదాస్పద దర్శకుడి సినిమానే. రామ్ గోపాల్ వర్మ తెరక్కేక్కిస్తున్న తాజా చిత్రం కమ్మరాజ్యం కడపరెడ్లు.. ఈ సినిమాలో రాజకీయ నాయకుల గుట్టు రట్టు చేస్తానన్న వర్మ ఈ వ్యహంలోకి ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారు.ఇన్నాళ్లు ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఈ కాంట్రివర్సి కింగ్ అండ్ క్వీన్‌లు రూటు మార్చారు. జతగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సన్సేషనల్ ఇంటర్వ్యూ ప్రోమో వదిలారు.


దాదాపుగా 11 నిమిషాలున్న ఈ వీడియోలో మాటలు ఎప్పుడు విన్నవిదంగా ఉంటాయి. వాటి గుంచి చెప్పడం కన్నా చూడటం మేలు. సిగ్గులేకుండా లైవ్ అనే విషయం కూడా మర్చిపోయి మరి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకున్నారు. ఒక గూటి పక్షులు ఒక్క చూతుకు చేరుకోవడం అంటే ఈ వీవు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.  అనుకూ చెడపకురా చెడపకు రా అంటారు. 


ఈ ఇంటర్వ్యూ ప్రధాన ఉద్దేశం అయితే పవన్ కళ్యాణ్‌పై ఎక్కుపెట్టిన బాణంలాగే ఉంది. శ్రీరెడ్డి, కత్తి మహేష్ ఒక్కొక్కరుగా విమర్శలు గుప్పిస్తేనే వాటిపై పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి చేసిన ఇంటర్వ్యూ ఎలాంటి వివాదాలను రాజేస్తుందో చూడాలి. వీరిద్దరి ఫుల్ ఇంటర్వ్యూ శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానల్‌లో వచ్చే ఆదివారం 6 గంటలకు ప్రసారం కానుంది.ఇక బిగ్ బాస్ ఫైనల్‌లో శ్రీరెడ్డి గురించి చిరంజీవి మాట్లాడటం అతని గౌరవాన్ని అతనే తగ్గించుకున్నారన్నారంటున్నారు కత్తి. వీడియో ప్రోమోకే ఇంత చూపించారు ఇంకా వీడియోలో..  


మరింత సమాచారం తెలుసుకోండి: