బుల్లితెరపై షోలు చేసే యాంకర్లు ఒకప్పటిలాగా మాములుగా ఉండటం లేదు.  ఇప్పుడు కట్టు బొట్టు స్టైల్ అన్ని మార్చేస్తున్నారు.  అలా మార్చేసి నిర్మొహమాటంగా ఎక్స్ పోజింగ్ చేస్తున్నారు.  అలా చేస్తేనే ఇండస్ట్రీలో నిలబడే ఛాన్స్ ఉన్నది.  ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కాస్త ఇలాంటి ఎక్స్ పోజింగ్ కూడా తప్పనిసరి. ఈ విషయంలో యాంకర్ సుమ ను పక్కన పెట్టాలి.  సుమ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నది.  పైగా సినిమా కుటుంబంలో ఉన్నది కాబట్టి ఆమెకు అవకాశాలు రావడం సహజమే.  


పైగా మంచి టాలెంట్ ఉన్న యాంకర్ సుమ.  ఇక ఇటీవల కాలంలో బాగా పాపులర్ అవుతున్న యాంకర్లు అనసూయ, రేష్మి.  ఈ ఇద్దరు జబర్దస్త్ అనే షోద్వారా బాగా పాపులర్ అవుతున్నారు.  ఈ ఇద్దరు యాంకర్లు హాట్ హాట్ గా ఎక్స్ పోజ్ చేస్తూ అవకాశాలు దక్కించుకుంటున్నారు.  బుల్లితెరపైనే కాకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఇప్పటికే చిన్నా చితకా సినిమాలు చేస్తూ తమకంటూ ఒక స్టైల్ ను క్రియేట్ చేసుకున్నారు.  


అయితే, మరో యాంకర్ శ్యామలా మాత్రం ఇప్పటికి అలానే ఉన్నది.  ఎక్స్ పోజింగ్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.  ఈ కారణంతోనే ఆమెకు అవకాశాలు పెద్దగా దొరకడంలేదు.  వచ్చినా చిన్న చిన్న అవకాశాలే వస్తున్నాయి.  టాలెంట్ ఉన్నప్పటికీ గ్లామర్ ప్రపంచంలో గ్లామర్ గా కనిపించాలి.  గ్లామర్ గా ఎదగాలి.  గ్లామర్ గా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేయాలి.  


అప్పుడే గ్లామర్ ప్రపంచంలో ఎదగగలుగుతారు.  అయితే, శ్యామలాకు అందరిలా గ్లామర్ గా కనిపించాలనే ఆశ ఉన్నప్పటికీ, దానిపై పెద్దగాదృష్టిపెట్టలేకపోతున్నది.  కారణం ఏంటి అంటే.. తాను గ్లామర్ గా కనిపించే విధంగా డ్రెస్ చేసుకుంటే తన ఫ్యాన్స్ తన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని అందుకే అలా చేయడం లేదని అంటోంది.  నిజంగానే ఫ్యాన్స్ అలా చేస్తున్నారా.. లేదంటే ఎందుకులే వచ్చినవి చేసుకుంటూ ఎక్కువగా ఫోకస్ కావొచ్చు నుకుంటుందా అన్నది తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: