పూరి, ఛార్మిని కలిసిన
నిధి అగర్వాల్ రోజులో సగంను నాకు ఇష్టమైన
పూరి అండ్ ఛార్మిలతో గోవాలో గడిపినట్లుగా సోషల్ మీడియాలో ఫొటోతో సహా పోస్ట్ చేసింది. గోవాకు ఇస్మార్ట్
నిధి ఎందుకు వెళ్లింది అనేది క్లారిటీ లేదు.
రొమాంటిక్ లో ఏమైనా చిన్న పాత్ర పోషిస్తుందా లేదంటే మరేదైనా
సినిమా కోసం ఈ అమ్మడు
గోవా వెళ్లిందో తెలియదు. కాని అక్కడ తన ఇస్మార్ట్ టీం ను కలిసి ఎంజాయ్ చేసినట్లుగా మాత్రం చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఇస్మార్ట్ జోష్ ఇంకా తగ్గలేదని ఈ ఫొటో చూసిన జనాలు చెప్పుకుంటున్నారు.