తెలుగు పాపులర్ కామెడీ షో జబర్ధస్త్ 2013 ఫిబ్రవరిలో మొదలైన ఈ కామెడీ షో సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. జబర్ధస్త్ తో ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రెటీ హోదా అనుభవిస్తున్నారు.  జబర్ధస్త్ తో పరిచయం అయిన యాంకర్లు అనసూయ, రష్మీ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా మారిపోయారు.  ఒకప్పుడు జబర్ధస్త్ తమ నవ్వులతో సందడి చేసిన వేణు, ధన్ రాజ్,తాగుబోతు రమేష్ సినిమాల్లో కమెడియన్లుగా సెటిల్ అయ్యారు.  వారి తర్వాత వచ్చిన చమ్మక్ చంద్ర,శకలక శంకర్, సుధీర్ ప్రస్తుతం గెటప్ శీను సైతం సినిమాల్లో తన సత్తా చాటుతున్నారు.  మొత్తానికి  జబర్దస్త్ షో తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో మంది కమెడియన్లను పరిచయం చేసింది.

 

ఈ షోలో మగవారు లేడీ గెటప్ లతో పాగా పాపులర్ అయ్యారు. అంతే కాదు బాల నటులనూ ఎంకరేజ్ చేసింది. యోధ, నిహాంత్, దీవెన, నరేష్‌ వంటి బుడతలు ఈ షో ద్వారా మంచి ఫేమ్ సాధించుకున్నారు. నిహాంత్ తన మాటలు, హావభాబాలతో నవ్విస్తాడు.  నిహాంత్ తన మాటలు, హావభాబాలతో నవ్విస్తాడు. యోధ పవర్ ఫుల్ చ్‌లతో సందడి చేస్తే.. బుల్లి బుడుత  దీవెన ఏకంగా యాంకర్ రష్మీపైనే సెటైర్లు వేస్తుంది. అయితే ఈ చిన్న పిల్లలను పరిచయం చేసింది రాకింగ్ రాకేష్.  

 

మొదట్లో కొన్ని స్కిట్స్ లో చేసిన రాకేష్ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగారు.  అప్పటి నుంచి వెరైటీగా చిన్న పిల్లలతో కామెడీ చేయిస్తూ నవ్వులు పూయిస్తున్నాడు. ఈ చిన్నారులు కూడా పెద్దలకు ధీటుగా యాక్టింగ్ చేస్తూ క్యారెక్టర్లలో జీవిస్తున్నారు. అయితే ఈ బుడుతలకు వచ్చే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? పెద్దలకు ధీటుగా యాక్టింగ్ చేస్తూ క్యారెక్టర్లలో జీవిస్తున్నారు. ఇందులో నరేష్ కాస్త సీనియర్ కనుక అతనికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం  నరేష్, నెమలి రాజు లతో పాటు యోధ, నిహాంత్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: