తన అందాలతో కుర్రకారుకి చెమటలు  పట్టించే హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా. బాలీవుడ్లో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు ఏకంగా హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ అమ్మడి అందం తో హాలీవుడ్లో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ప్రియాంక. హాలీవుడ్ టెలివిజన్ క్వాన్టికోతో   ప్రియాంక సూపర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అటు హాలీవుడ్ లోనూ ఇటు బాలీవుడ్ లో వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ అమ్మడు. ఇక హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ తో పెళ్లి తర్వాత ఈ అమ్మడు క్రెజ్ ఎక్కడికో  వెళ్ళిపోయింది. నిక్ జోనస్ తో  పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగి పోయిన తన క్రేజ్ను ప్రియాంక చోప్రా కూడా బాగానే కాపాడుకుందండోయ్ . 

 

 

 

 నిక్  జోనస్  ప్రియాంక జంట హాలీవుడ్లో ఏ  ఈవెంట్ కనిపించిన  తన అందాలని కనిపించీ కనిపించకుండా ఉండేలా విభిన్నమైన డ్రెస్సులతో అందరినీ ఆకర్షించింది ఈ అమ్మడు. ఇక తాజాగా ఓ సర్వేలో కూడా ప్రియాంక  క్రెజ్  ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు తేలిపోయింది  కూడా. అక్టోబర్ 2018 నుంచి అక్టోబర్ 2019 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ నెట్ లో ఎక్కువగా ప్రభావితం చేసి నటి  ఎవరు అని నిర్వహించిన సర్వేలో... ఆ నటి ప్రియాంక చోప్రా అని తేలింది. అయితే ఈ సర్వేలో ప్రియాంక చోప్రా తర్వాత బాలీవుడ్ హాట్ బ్యూటీ లైన  సన్నీ లియోన్ దీపికాపదుకునే ఉన్నారు. ఇదిలా ఉంటే గత సంవత్సరం ఇంటర్నెట్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటి గా  సన్నీలియోన్ మొదటి స్థానంలో ఉంది. అంతర్జాతీయ పోర్న్  స్టార్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ గా  ఈ అమ్మడికి బాగానే క్రెజ్  ఉంది. దీంతో గత సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది సన్నీ . 

 

 

 

 ఇక తాజాగా వెల్లడైన సర్వేలో మాత్రం సన్నీలియోన్ ని వెనక్కి నెట్టి మరి హాలీవుడ్ కం బాలీవుడ్ హాట్ భామ ప్రియాంక చోప్రా మొదటి స్థానంలో నిలిచింది. ఈ అమ్మడు అందాల ఆరబోతలో కూడా అస్సలు వెనక్కి తగ్గడం లేదు. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నప్పుడు నుంచి అందాల ఆరబోత ఇంకాస్త ఎక్కువైపోయింది. దీంతో ఈ అమ్మడు అందాలకు అటు హాలీవుడ్ ప్రేక్షకులను కూడా తనవైపు తిప్పుకుంది ప్రియాంక చోప్రా. ఇక మేల్ యాక్టర్స్ విషయానికొస్తే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మొదటి ప్లేస్ లో ఉన్నారు. అయితే హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా తో పోలిస్తే సల్మాన్ ఖాన్ చాలానే వెనక  ఉన్నప్పటికీ మేల్ యాక్టర్స్ లో మాత్రం సల్మాన్ ఖాన్ ముందు ప్లేస్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: