బాలీవుడ్ లో  45 ఏళ్ల వయసులోనూ గా పేరు తెచ్చుకున్న నటి మలైకా అరోరా.  ఈ అమ్మడి వయస్సు ఇప్పుడు 45 అంటే ఎవ్వరూ నమ్మలేరు.  అప్ కమింగ్ హీరోయిన్లు సైతం కుళ్లుకునే వయ్యారాల సొగసుతో వంపు సొంపులతో కుర్రాళ్లను ఇప్పటికీ గిలిగింతలు పెట్టే విధంగా కనిపిస్తుంది. తన అందంతో, దుస్తులతో కుర్రకారు మతిపోగొడుతుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు.   ఇక టాలీవుడ్ లో సైతం మలైకా తన అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది.  పవన్ కళ్యాన్ నటిచంని ‘గబ్బర్ సింగ్’ మూవీలో కెవ్..కేకా అనే పాటపై ఆడిపాడింది. 

 

 సల్మాన్ సోదరుడిని వివాహం చేసుకొని ఆ మద్య విడాకులు ఇచ్చి బాలీవుడ్ యువ హీరోతో ఎఫైర్ నడిపిస్తుంది. ఇక తన అందంతో, దుస్తులతో కుర్రకారు మతిపోగొడుతుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. రిస్కీ డ్రెస్సులకు పెట్టింది పేరు మలైకా. ఫ్యాషన్ డ్రెస్సులకు ఐకాన్ గా  మలైకా వేసుకునే డ్రస్సులు ఫ్యాషనే కాదు..విపరీతమైన ఎక్స్ పోజింగ్ కూడా ఉంటుంది. ఇటీవల మలైకాఫ్యాషన్ స్టోర్ ఓపెనింగ్ ఈవెంట్‌కి వెళ్లింది. ఎప్పటిలాగే టూ పీస్ రిస్కీ సూట్ వేసుకెళ్లింది. అయితే ఈ హాట్ బ్యూటీ ఫొటోలకు పోజులిచ్చే క్రమంలో ఆమె పోజులివ్వడంపైనే ఫోకస్ చేస్తూ అటూ ఇటూ హోయలొలికిస్తూ..తన ఎద అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ..అందులోనే సిగ్గుపడుతూ రక రకాల విన్యాసాలు చేసింది. 

 

ఈ మధ్యకాలంలో మలైకా అరోరాకు సంబంధించిన ప్రతీ వార్తకు నెగిటివ్ టాక్ వస్తోంది. అంతే కాదు కొంత కాలంగా ఈ బ్యూటీ తనకంటే పదేళ్లు చిన్నవాడైన బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్.. ఇవన్నీ హాట్ టాపిక్స్‌గా మారుతున్నాయి.  ఈ విషయంపై నెటిజన్లు, సహ నటులు ఎన్ని కామెంట్స్ చేసినా ఐ డోంట్ కేర్ అంటుంది. అర్జున్‌ని తప్పకుండా పెళ్లి చేసుకుంటా. నా పెళ్లి ఓ డ్రీమ్‌లా ఉండాలి. పెళ్లంటూ జరిగితే కచ్చితంగా బీచ్ వద్దే జరుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తుంది.  తాజాగా మలైకాకు సంబంధించిన  తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#MalaikaArora spotted arriving at store launch in #mumbai follow 👉@instantbollywoodvideos for more updates ❤❤❤❤

A post shared by Instant bollywood Videos (@instantbollywoodvideos) on

మరింత సమాచారం తెలుసుకోండి: