శృంగార పురుషులకు, శృంగార ప్రియులకు..అలాగే ఆ.......ఆసక్తి ఎక్కువగా ఉండే అమ్మాయిలకు శృంగార దేవతగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయి అనుకోగానే ఆడా, మగా తేడా లేకుండా అందరి కళ్ళు ముందు ప్రత్యక్షమయ్యోది సన్నీలియోన్. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు పాపులర్ స్టార్స్ కంటే సన్నీ గురించే నెట్టింట్లో సర్చ్ చేసే లిస్ట్ లో  లెస్ట్ ర్యాంక్ సాధించింది. అయితే తను ఎంచుకున్న పోర్న్ వృత్తి మానేసి బాలీవుడ్ మీద ఆసక్తి చూపించింది. అనుకున్నట్టుగానే ఎన్నో అవమానాలు అనుభవించినప్పటికి అనుకున్నది సాధించింది. హిందీ 'బిగ్బాస్' ఆఫర్ తనకు బాలీవుడ్ లో హీరోయిన్ గా కొత్త జీవితాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల క్రితం 'జిస్మ్-2' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 38 ఏళ్ల ఈ సెక్సీ స్టార్ తన పాత జీవితానికి స్వస్థి చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. 

ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా  సోషల్ మీడియాల్లోనూ లక్షలాది ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది. సినిమాల్లో.. హాట్ ఆల్బమ్స్ లో నటిస్తున్న సన్నీ సోషల్ మీడియా, ఇన్ స్టా లో గత కొన్నేళ్లుగా చాలా యాక్టీవ్గా వుంటోంది. తాజాగా సన్నీ షేర్ చేసిన ఓ వీడియో సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన అందరు 'సన్నీ మళ్ళీ మొదలు పెట్టిందా...ఆహా మొదలు పెడితే బావుండు' అనుకునేలా రెచ్చగొడుతోంది. రియా సేన్..నేహాశర్మ.. కాజల్ .. తమన్నా ఇలా చూసుకుంటు వెళితే.. ముంబై హాట్ గాళ్స్ బాత్ టబ్ సెలబ్రేషన్ గురించి లెక్కకు మించి సెలబ్రిటిస్స్ తమ హాట్ నెస్ తో రచ్చ చేస్తున్నారు. సౌత్ - నార్త్ బ్యూటీస్ బాత్ టబ్ ఫోటోషూట్లతో యూత్ మీద పడి అల్లాడించేస్తూ ట్రీటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో సెక్సీ స్టార్ సన్నీలియోన్ ఇచ్చిన ట్రీట్ కుర్రాళ్లలో వైరల్ గా మారింది. 

మామూలుగానే హాట్ హాట్ లుక్స్ తో వేడి పుట్టించే సన్నీ లియోన్ బాత్ టబ్ లో జలకాలాడుతూ హోయలు పోతున్న వీడియో హల్చల్ చేస్తోంది. బాత్ టబ్ నిండుగా బ్లాక్ గ్రేప్స్ నింపేసి అందులో సన్నీని దింపేశారు. గ్రేప్స్ మధ్య జలకాలాడుతూ హోయలు పోతున్న సన్నీ ఈ వీడియోని తన అభిమానుల కోసం ఇన్ స్టాలో పంచుకుంది. దాదాపు 20 గంటల క్రితం సన్నీ పోస్ట్ చేసిన ఈ వీడియో అతి తక్కువ సమయంలోనే 25 లక్షల వ్యూస్ ని దాటేసింది. అంతేకాదు తన ఫ్యాన్స్ సన్నీ మళ్ళీ మాకోసం కొత్తగా ఏదైనా చేస్తే బావుండు అని గిల గిల కొట్టుకునేలా చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: