సినిమా అంటే ఈ మధ్య కాలంలో భూతులకు కేరాఫ్ గామారింది..హద్దులు మీరి బట్టలను పొదుపు చేసేలా చేష్టలు..రొమాన్స్ పేరుతో కోరికలు తీర్చుకోవడం..సర్వసాధారణం అయ్యాయి..దానికి తోడు సినిమాలు అలాంటివే ఎక్కువగా వస్తున్నాయి..యువత కూడా ఆ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు దానితో సినీ ఇండస్ట్రీలో పేర్లు రోజుకో విదంగా సినిమా కొత్తగా పుట్టుకొస్తున్నాయి..

 


విరాల్లోకి వెళితే ..తెలుగు మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై నా సొట్టబుగ్గల సుందరి తాప్సీ.. ఈ అమ్మడు తెలుగు అడపాదడపా సినిమాలలో నటించింది. ఈ సినిమా కూడా అమ్మడుకి అనుకున్న పేరును తీసుకురాలేదు..ఇంకా తెలుగులో హిట్స్ రావనుకున్న తాప్సీ బాలీవుడ్ లో బాగానే పాపులర్ అయింది..

 

 

ఇటీవల నేహా దుపియా షోలో పాల్గొన్న ఈ భామ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేహా నీతో పనిచేసిన వారిలో వరస్ట్ కో స్టార్‌ ఎవరు అంటూ అడిగిన ప్రశ్నకు ఏ మాత్రం తడుము కోకుండా జాక్వాలిన్ ఫెర్నాండెజ్‌, విక్కీ కౌశల్‌ అంటూ సమాధానమిచ్చింది. వారిద్దరు ఎందుకో కారణం కూడా చెప్పింది తాప్సీ. జాక్వలిన్‌ ఫిగర్‌ చాలా హాట్‌గా ఉంటుందన్న తాప్సీ జుడ్వా2 షూటింగ్ సమయంలో ఆమెతో మ్యాచ్‌ అయ్యేందుకు చాలా కష్టపడ్డానని చెప్పింది.

 

అందుకే వారికి దూరంగా ఉన్నాను అని ఆమె అంటుంది. ఐప్పుడు కూడ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో సినిమాలే పూర్తిగా గుడ్బై చెప్పినట్లు అర్థమవున్న కూడా వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది.అందుకే వివాదాలతో పాటుగా హిట్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది. మరి ఫ్యూచర్లో అయిన తెలుగు సినిమాలు చేస్తారో లేదో చూడాలి .. దీనితో పేద రాజ్యం ఏలుతుంది అందుకే తెలుగులో సినిమాల కోసం మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందా లేదా చూడాలి.. మరికొద్దీ రోజులు మరింత పాపులార్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: