టాలీవుడ్ కథానాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా సరిలేరు లేరు నీకేవ్వరు..సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెల కొన్నాయి..మహేష్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది.  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై జనాల నుండి మంచి స్పందన లభిస్తుంది..ఇది ఇలా ఉండగా ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి..


సినిమాలో ఇప్పటివరూ రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్లు మరియు పాటలు ఈ సినిమా పై మంచి రెస్పాన్స్ ను తీసుకొచ్చాయి..మహేష్ మిలటరీ ఆఫీసర్ గా కనిించబోతున్నాడు..ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటి విజయాంతి..13ఏళ్ళ తర్వాత మళ్లీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తోంది.. ఇకపోతే విజయశాంతి ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రలోనూ, కాలేజీ లెక్చరర్ గాను నటిస్తున్నారు..


ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపిస్తాడు.. అసలు విషయాని కొస్తే ఈ సినిమాలో కూడా మహర్షి ఫార్ములాని ప్రయోగి స్తున్నారు.. ఫ్రెండ్ కోసం. మహేష్ అతని ఊరికి రావడంతో అక్కడి పరిస్థితులు అతన్ని పూర్తిగా మార్చివస్తుంది... ఈ నేపధ్యంలో సినిమా కథ సాగుతుంది... అయితే ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే ఆలోచనలు వస్తున్నాయి..

 

కాగా, శుక్రవారం ఈ చిత్రం నుండి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు జనాల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ టీజర్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టించింది. విడుదలైన కొద్దీ గంటల్లోనే 12  మిలియ‌న్ వ్యూస్ ద‌క్కాయి. ఇది ఇలా ఉండగా టీజర్ విడుదలైన 18 నిమిషాల్లోనే 100K లైక్స్‌ను రాబ‌ట్ట‌కుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కి కానుకగా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు  రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: