మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తంపు తెచ్చుకున్నా దర్శకుడు వి వి వినాయక్.. ఎందరో హీరోలకు లైఫ్ ను ఇచ్చడాన్నా విషయం అందరికి తెలుసు.. ఇకపోతే ఈ మధ్యకాలంలో డైరెక్టర్లు హీరోలుగా సినిమాలలో నటిస్తున్నారు..ఆ సినిమాలకు జనాలు ఓట్లు వేయడంతో ఈ సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. 

 

అసలు విషయానికొస్తే.. వివి వినాయక్ నటిస్తున్న సినిమా విలేజ్ బ్యాగ్ గ్రౌండ్ లో తెరకెక్కుతుంది...రైతులకు సపోర్ట్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా పై చిత్ర యూనిట్ భారీ అంచనాలే పెట్టుకుంది.. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్స్ జనాలకు ఆకట్టు కున్నాయి..దానితో చిత్ర యూనిట్ కాస్త స్పీడ్ ను పెంచింది. 


సినిమాను శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో సీనయ్య కు జోడిగా ఎవరు నటిస్తారా అనే వార్తలు సినీ ఇండస్ట్రీలో కోడై కూస్తున్నాయి. మోటుగా ఉన్నా వినాయక్ పాత్రకు సరైన జోడీ ఎవరా అని అందరిలో ఒక ఉత్కంఠ మొదలైంది..దీనితో జనాల్లో కూడా ఆలోచనలు మొదలయ్యాయి.. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ కొరత ఉన్న విషయం తెలిసిందే.. 

 

అయితే   లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగ్ బ్యూటీ శ్రేయ నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి.. కానీ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్న శ్రేయ మళ్లీ రీ ఎంట్రీ ఎస్తుందా అని కొందరు అంతా స్టార్ హీరోయిన్ అయిన శ్రేయ వినాయక్ పక్కన నటించడమేంటి అనే వార్తలు కోడై కూస్తుంది..మరి ఈ సినిమాలో శ్రేయ నిజంగా నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఉన్నా వినాయక్ హీరోగా మారుతున్నాడు.. మరి ఈ సినిమా అతనికి ఈ మాత్రం హిట్ నీ అందిస్తుంది అనేది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: