ప్రస్తుతం సమాజంలో కళ్లున్నది ఎందుకంటే అందాలను ఆస్వాధించడానికి అని చెబుతారు కొందరు. మరి కోరిక పుట్టేది ఎందుకని అడిగితే అనుభవించడానికి అంటారు మరికొందరు. సమాజంలో ఈ ఫార్ములాను బేస్ చేసుకునే బ్రతుకుతున్నారు కొందరు. ఇకపోతే సినిమా ప్రపంచంలో బయటకు రాని ఎన్నో సెన్సార్ వార్తలు అప్పుడప్పుడు వస్తే అభిమానులు వాటిని పట్టుకుని పండగ చేసుకుంటారు.

 

 

ఇవి నిజమో కాదో బయటి వారికి తెలియదు. కాని నిప్పులేనిదే పొగ రాదంటారు కదా. అంతేసి అందాలను ఆరోబోస్తుంటే ధియోటర్‌లో కూర్చున్న ప్రేక్షకులే ఆగలేరు. అలాంటిది పక్కనుండి చూస్తున్న వారు ఎలా ఆగుతారు అని అనుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఓ న్యూస్ హల్చల్ అవుతుంది. అదేమంటే తాజాగా ఓ యాంకర్ ని ఓ సీనియర్ హీరో తనతో గడపమని అడిగాడన్న సంగతి ఇప్పుడు వైరల్ గా మారింది. అసలు ఎవరా యాంకర్! ఆమెను గోకిన ఆ సీనియర్ హీరో ఎవరు ? అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయం కాస్త పరిశీలిస్తే ..

 

 

తాజాగా ఓ రేడియో జాకీ తాను చేయబోతున్న ఓ ఈవెంట్ కు సంబందించిన ఇన్విటేషన్ ఇవ్వడానికి ఆ సీనియర్ హీరో దగ్గరికి వెళ్లిందట. అసలే ఆ యాంకర్ హాట్ హాట్ గా ఉన్న అందాల భామ. ఆమెను చూడగానే ఆ హీరోగారికి మరుగున పడిన కోరికలు బయటకు తన్నుకు వచ్చినట్లు ఉన్నాయెమో. ఆ ఇన్విటేషన్ అందుకున్న ఆ హీరో .. నువ్వు మంచి యాంకర్ కం రైటర్ అని తెలిసింది. త్వరలోనే నా బయోపిక్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను .. దాన్ని ముందు పుస్తక రూపంలో తీసుకొచ్చే పని నువ్వు చేస్తావా. ఒక వేళ చేస్తే నాతో పూర్తీ స్థాయిలో ఇంటర్వ్యూ చేసి ఆ వివరాలతో ఆ పుస్తకం పబ్లిష్ చేయాలని చెప్పాడట.

 

 

అంతటితో ఊరుకోకుండా ఇంటర్వ్యూ అంటే ఇక్కడ కుదరదు డిస్టర్బ్  అవుతుంది కాబట్టి ఏదైనా మంచి రిసార్ట్ కు వెళ్దాం, అక్కడ ఎవరు మనలను డిస్టర్బ్ చేయరు ? అని చెప్పాడట .. అసలే పెద్ద హీరో .. పైగా అతని ఇమేజ్, అతని పలుకుబడి మామూలుది కాదు. ఈ విషయంలో గొడవ చేస్తే తన కెరీర్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆలోచించిన ఆ యాంకర్.  సైలెంట్ గా ఆ హీరోగారి డబుల్ మీనింగ్ అర్థం చేసుకుని ఆ విషయం గురించి ఈ ఈవెంట్ పూర్తయ్యాకా చూద్దామని మెల్లగా ఎస్కెప్ అయిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: