ప్రముఖ టెలివిజన్ హోస్ట్, మోడల్, చెఫ్, రచయిత పద్మాలక్ష్మి గురించి తెలిసిందే. ఇండో అమెరికన్ అయిన పద్మా లక్ష్మి అమెరికన్ టీవీ షోల్లో ప్రముఖంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య సూత్రాలు, డైట్, న్యూట్రిషన్ కు సంబంధించిన ప్రోగ్రామ్స్ చేయడంలో పద్మా లక్ష్మి టాప్. ప్రముఖ అమెరికన్ రియాలిటీ షో టాప్ షెఫ్ లో పద్మాలక్ష్మి న్యూట్రిషన్ గురించి కార్యక్రమాలు చేసి ఫేమస్ అయింది. వీటితోపాటు మోడలింగ్ లో  కూడా పద్మా లక్ష్మీ టాప్. నిత్యం తన బోల్డ్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది.

 

 

సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో తన లేటెస్ట్ బికినీ ఫోటోస్, బోల్డ్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది ఈ ఇండో అమెరికన్ మోడల్. రీసెంట్ గా తన బాత్ టబ్ లో నగ్నంగా ఉన్న తన ఫోటోను పోస్ట్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో వేడి పుట్టించింది. బాత్ టబ్ లో వాటర్, పూల రేకుల మధ్య న్యూడ్ గా ఇచ్చిన స్టిల్ అభిమానులకు హీట్ పుట్టించింది. చెన్నైలో పుట్టి పెరిగిన పద్మా లక్ష్మీ తల్లితో కలిసి చిన్న వయసులోనే అమెరికా వెళ్లిపోయింది. స్పెయిన్, పారిస్, న్యూయార్క్ ల్లో ఇండియాకు చెందిన తొలి మోడల్ తానేనని చెప్తోంది పద్మా లక్ష్మీ.

 

 

ప్రస్తుతం పద్మా లక్ష్మీ వయసు 48లో ఉన్నా తన బోల్డ్ పిక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తూనే ఉంది. మంచి ఫుడ్ డైట్ తో బాడీ ఫిట్ నెస్ తో ఉండే పద్మా నెటిజన్ల నుంచి తన పిక్స్ కు మంచి వ్యూవర్ షిప్ కూడా పొందుతోంది.  2004లో ప్రముఖ రచయిత్ 51 ఏళ్ల సల్మాన్ రష్దీని పెళ్లి చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

When you’ve been on the road for six months straight and you finally get a minute (1) to yourself 🧖🏾‍♀️ #tbt #selfcare #treatyourself #deepsigh

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on

మరింత సమాచారం తెలుసుకోండి: