బాలీవుడ్ సినిమాల్లో అడపాదడపా నటించినా తనదైన స్టైల్ లో ప్రేక్షకుల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన నటి నర్గీస్ ఫక్రీ. 2011లో వచ్చిన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్ సినిమాల్లో తెరంగేట్రం చేసిన నర్గీస్ ఫక్రీ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. రణబీర్ కపూర్ హీరోగా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన రాక్ స్టార్ లో గ్లామర్ కు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం నర్గీస్ కు సినిమాలు తగ్గినా సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం నర్గీస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన పిక్ వైరల్ గా మారింది.

 

నీలి రంగు సముద్రం బ్యాక్ గ్రౌండ్ లో బికినీ వేర్ లో ఎంతో వయ్యారంగా నుంచుని ఇచ్చిన స్టిల్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. గ్రీన్ టాప్ అండ్ బ్లాక్ బాటమ్ తో వేసిన బికినీ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఎంతో వయ్యారంగా నర్గీస్ ఇచ్చిన స్టిల్ ఎంతో సెక్సీ లుక్ లో ఉంది. అసలే చలికాలం కావటంలో నెటిజన్లు అమ్మడి బికీనీ స్టిల్ తో హీటెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

 

సరదాగా విహారయాత్రలకు వెళ్లాలని ఉంది. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనుంది. మీ ఫేవరేట్ హాలీడే స్పాట్ ఏంటిఅని తన వాల్ లో రాసుకుంది. నర్గీస్ పెట్టిన పిక్ ను గోవా బ్యూటీ ఇలియానా కూడా లైక్ చేసి సూపర్ బ్యూటీ అని క్యాప్షన్ ఇచ్చింది, హ్యూమా ఖురేషి కూడా నర్గీస్ పిక్ కు ఫిదా అయింది. ప్రస్తుతం సంజయ్ దత్ హీరోగా వస్తున్న ఓ సినిమాలో నటిస్తోంది నర్గీస్. ఆమధ్య ఉదయ్య చోప్రాతో డేట్ చేసింది. వీరిద్దరి వెకేషన్ పిక్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I need a vacation! Dreaming of a new destination to see. #travel #jetset #throwback What’s your favorite place in the world??

A post shared by nargis Fakhri (@nargisfakhri) on

మరింత సమాచారం తెలుసుకోండి: