వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ హీరోగా దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ తాజా ఆదివారం నాడు ఫిలింనగర్లో ఒక కొత్త ఇంటిలో గృహ ప్రవేశం విజయ్ దేవరకొండ చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల ఆదివారం నాడు కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో కలిసి మిత్రులతో కలిసి విజయ్ దేవరకొండ గృహప్రవేశం చేసినట్లు చాలా సింపుల్ గా ఈ కార్యక్రమాన్ని విజయ్ దేవరకొండ తక్కువ స్నేహితుల సమక్షంలో జరిగినట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి. 'అర్జున్ రెడ్డి' సినిమాతో వరుస ఆఫర్లు దక్కించుకున్న విజయ్ దేవరకొండ...తక్కువ బడ్జెట్ కలిగిన సినిమా 'గీతాగోవిందం' సినిమా తో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.

 

ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అదిరిపోయే క్రేజ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ తన క్రేజ్ ఇతర ఇండస్ట్రీలో కూడా వ్యాప్తి చెందటం కోసం ఇతర భాషల్లో కూడా విజయ్ దేవరకొండ సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా డియర్ కామ్రేడ్ సినిమా సౌత్ ఇండస్ట్రీ లో అన్ని భాషలు విడుదల చేయడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో తెలుగులో కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.

 

ఇందులో విజయ్ దేవరకొండ పక్కన 4 హీరోయిన్లు నటిస్తున్నారు. రాశిఖన్నా, ఐశ్వర్యారాజేష్, కేథరిన్ లాంటి హీరోయిన్లు నటిస్తున్నారు. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాని ఫిబ్రవరి నెలలో ప్రేమికుల రోజు నాడు సినిమా విడుదల చేయాలని సినిమా హీరోయిన్ భావిస్తుండగా ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: