అప్పుడు వరకు శ్రీముఖి పేరు పేరు తెలుగు అభిమానులకు అంతగా పరిచయం లేదు. కానీ ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్ ప్రోగ్రాం తో శ్రీముఖి పేరు బుల్లితెరపై మార్మోగిపోయింది. అప్పటివరకు సాదాసీదాగా ఉండే ఫిమేల్ యాంకరింగ్ కి   కొత్త పుంతలు తొక్కించింది  శ్రీముఖి. తన పంక్చువాలిటీ   టైమింగ్ వాక్చాతుర్యం  అన్నింటితో అభిమానులను ఆకట్టుకుంది. బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది శ్రీముఖి. ఓ వైపు విధేయత మరోవైపు అందం ఇంకోవైపు వాక్చాతుర్యం మూడింటిలో బుల్లితెర ప్రేక్షకులు అందరిని మాయ చేసింది ఈ అమ్మడు. పటాస్ అనే ప్రోగ్రాం ద్వారా బాగా ఫేమస్ అయింది. పటాస్ ఈమె బాగా క్రెజ్ సంపాదించడం  తర్వాత సినిమా ఈవెంట్ లలో కూడా అదరగొట్టింది. రవి కి జోడి క శ్రీముఖి మంచి క్రేజ్ సంపాదించింది. 

 

 

 

 సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఓవైపు పటాస్ షో మరోవైపు సినిమా ఈవెంట్ లతో  బిజీబిజీగా గడిపునప్పటికీ ఏదో ఆశించి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు . బిగ్ బాస్ హౌస్ లో కూడా తన మార్కును ప్రదర్శిస్తూ గోల గోల చేసింది శ్రీముఖి. ఏకంగా లౌడ్ స్పీకర్ అనే బిరుదును కూడా తన అందుకుంది బిగ్ బాస్ హౌస్ లో. బిగ్బాస్ మొదలైన మొదటి రోజు నుండే ఫైనల్ కంటెస్టెంట్ గా పోటీ ఇస్తూ అదరగొట్టింది శ్రీముఖి. ఇక ఈ అమ్మడికి బిగ్బాస్ కిరీటం కొద్దిగా మిస్ అయిన విషయం తెలిసిందే. ఈ అమ్మడి ఫాలోవింగ్  మాత్రం ఓ రేంజ్ లో పెరిగిపోయింది. బిగ్ బాస్ లో శ్రీముఖి చేసిన రచ్చతో  అందరి చూపులు తనవైపు తిప్పుకుంది శ్రీముఖి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ ప్రోగ్రాం చేస్తుందని ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి నెలకొంది. 

 

 

 

 అయితే శ్రీముఖి పటాస్ షో ద్వారా బాగా ఫేమస్ అయింది కాబట్టి మళ్లీ పటాస్ షో లోకి ఎంట్రీ ఇస్తుందా అన్నది కూడా ఆసక్తి నెలకొనాగ... శ్రీముఖి  మాత్రం ఇప్పటి వరకు పటాస్ కి రీ ఎంట్రీ ఇవ్వలేదు . అయితే ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా యాజమాన్యంతో ఒక షో  చేయడానికి అగ్రిమెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రోగ్రాం లో శ్రీముఖి పాట పాడుతూ చెప్పులు వేసింది.  స్టార్ మా మ్యూజిక్ అనే కార్యక్రమంలో  శ్రీముఖి ఆడి పాడి బుల్లితెర ప్రేక్షకులందరికీ సర్ ప్రైస్  చేసింది. మరోసారి స్టార్ మా మ్యూజిక్ రీలోడ్ తో  మళ్లీ సందడి చేసేందుకు సిద్ధమైంది శ్రీముఖి. దీనికి  సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ ఐపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: