తెలుగు సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తున్న సునామి పేరు శ్రీరెడ్డి. బూతుకూ కేరాఫ్ అడ్రస్‌లా మారి ప్రతివారిని ఘాటైన పదాలతో పలకరిస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో సోలోగా దుమ్మురేపుతుంది ఎత్తైన యద శిఖరాలున్న ఈ శ్రీ. ఇక వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలకు తెరలేపిన నటి శ్రీరెడ్డి. క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో కూడా టాలీవుడ్‌ను ఊపేసింది. ఇకపోతే వివాదాస్పద నటి శ్రీరెడ్డి. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది అదేమంటే నాతో డేట్‌కి వస్తావా? అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది. అయితే అక్కడితో ఆగితే ఆమె శ్రీరెడ్డి ఎందుకు అవుతుంది. కాకరేపు హాట్ ఫొటోలను షేర్ చేసి తనదైన శైలిలో బూతు పోస్ట్‌లు వదలింది.

 

 

తన భారీ ఎదను కెమెరాకు విరివిగా వదిలేసి షార్ట్ ఫ్రాక్‌లో కవ్వించే కళ్లతో చేతిలో పెద్ద స్టిక్ పట్టుకుని.. మత్తుగా చూస్తూ.. ‘నా వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టు.. చాలా క్రేజీగా డ్రైవ్ చేసి’ అంటూ శ్రీరెడ్డి మార్క్ పోస్ట్ పెట్టింది. ఇక ఆమె ఇంతగా కవ్విస్తుంటే ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ ఊరుకుంటారా?.. హలో శ్రీరెడ్డి.. మేం కూడా మంచి డ్రైవర్లమే అనే నాటీ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. ఇక ఆ షేరింగ్ పోస్టుల్లో ఆమె సెక్సీ శరీరాన్ని చూసి తట్టుకోలేక కొంత మంది కామప్రియులు సొల్లు కార్చుతూ బూతూ కామెంట్స్ పెడుతుంటే.. ‘ఎంత కరువులో ఉన్నారు భయ్యా!’ అంటూ ఓ నెటిజన్ స్పందించడం నవ్వుపుట్టిస్తోంది.

 

 

ఆ కామెంట్స్‌లో పచ్చి బూతులతో పాటు మంచి ఎంటర్ టైన్మెంట్ కూడా ఉండనే ఉంది. ఇకపోతే శ్రీరెడ్డి ఇచ్చిన ఓపెన్ ఆఫర్‌పై వర్మ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి అని అనుకుంటున్నారు అభిమానులు.. ఇక ఇప్పటికే లైంగిక ఆరోపణలలో టాలీవుడ్, కోలీవుడ్‌లో కలకలం రేపిన నటి శ్రీరెడ్డి. అవకాశం ఆశతో తనను వాడుకున్నారంటూ హైదరాబాదులో ఆందోళనకు దిగి రచ్చ చేసిన సంగతి తెలిసిందే..

 

 

ఆ తరువాత చెన్నైకి మకాం మార్చి ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్, నటుడు లారెన్స్‌ వంటి ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది. దీని తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లో నిలిచింది. లైంగిక వేధింపులంటూ విమర్శలు చేయడంతో పాటు తమకు అలాంటి సంఘటనలు ఎదురవ్వలేదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ లాంటి ఇతర హీరోయిన్లపై దండెత్తడం బూతుల దండకం ప్రారంభించింది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈమె లిస్ట్ ఆమెరికా, ఆఫ్గనిస్తాన్ దాటి వెళ్లుతూనే ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: