శ్రీ రెడ్డి గురించి తను చేసే రచ్చ గురించి అందరికి తెలిసిందే. దగ్గుబాటి అభిరాం తో మొదలు పెట్టి కోన వెంకట్, నాని, వాకాడ అప్పారావు మీదుగా కోలీవుడ్ వెళ్ళి అక్కడ సుందర్ సి, విశాల్, స్టాలిన్ వంటి వాళ్ళు తనని వాడుకొని వదిలేశారని అవకాశం ఇస్తానని మోసం చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అలాంటి శ్రీ రెడ్డి ఇప్పుడు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. నాతో డేట్‌కి వస్తావా? అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది. అయితే అక్కడితో ఆగితే ఆమె శ్రీరెడ్డి ఎందుకు అవుతుంది. వర్మకు బి.పి పెరిగేలా హాట్ ఫొటోలను షేర్ చేసి తనదైన శైలిలో బూతు పోస్ట్‌లు పెట్టింది. 

 

షార్ట్ ఫ్రాక్‌లో కవ్వించే కళ్లతో చేతిలో పెద్ద స్టిక్ పట్టుకుని.. మత్తుగా చూస్తూ.. ‘నా వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టు .. చాలా క్రేజీగా డ్రైవ్ చేసి’ అంటూ శ్రీరెడ్డి మార్క్ పోస్ట్ పెట్టింది. ఇక ఆమె ఇంతగా కవ్విస్తుంటే ఆమె 6 మిలియన్ ఫాలోవర్స్ ఊరుకుంటారా?.. హలో శ్రీరెడ్డి.. మేం కూడా మంచి డ్రైవర్లమే అంటు నాటుగా కామెంట్స్ చేస్తున్నారు. 
వాటిలో పచ్చి బూతులతో పాటు మంచి ఎంటర్ టైన్మెంట్ కూడా ఉండనే ఉంది. ఆమె సెక్సీ శరీరాన్ని చూసి తట్టుకోలేక కొంత మంది కామప్రియులు సొల్లు కార్చుతూ కామెంట్స్ పెడుతుంటే.. ‘ఎంత కరువులో ఉన్నారో!’ అంటూ ఓ నెటిజన్ స్పందించడం పెద్ద కామెడీగా మారింది. 

 

మరి శ్రీరెడ్డి ఓపెన్ ఆఫర్‌పై వర్మ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అయితే శ్రీ రెడ్డి గురించి అంతా తెలుసు కదా..పిలిచింది కదా అని ఓ...ఎగేసుకుంటు వెళ్ళకు వర్మ..ఎక్కడో సీక్రెట్ కెమరా పెట్టి వీడియో రికార్డ్ చేసి ఏకిపారెయడానికి నీ వెంట పడుతుంది. ఏదో సినిమాలు చేసుకుంటు కాంట్రవర్సిలతో కాలక్షేపం చేస్తున్నావు..ఇక్కడి దాకా బానే ఉంది..అనవసరంగా శ్రీరెడ్డిని అంటించుకోకు..అవసరమైతే పోర్న్ చూసుకో హాయిగా..కానీ ఆవేశపడి శ్రీరెడ్డి అడ్డాకు వెళ్ళకు అంటూ ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తున్నారట. మరి వర్మ ఏంచేస్తాడో. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: