శ్రీ రెడ్డి ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో బాగా గట్టిగా వినిపించిన పేరు. ఇంకో వైపు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు సెన్సషనల్ మాటలు మాట్లాడుతూ హాట్ టాపిక్ గా ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రసీమలో ఈ ఇద్దరి హవా ఎక్కువగా ఉంది. వర్మ, సినిమాల పరంగా వివాదాలకు తెరలేపుతుంటే, శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వివాదాలు క్రియేట్ చేస్తోంది. ఇటువంటి తరుణంలో రామ్ గోపాల్ వర్మను ఉద్దేశిస్తూ శ్రీ రెడ్డి పెట్టిన ఓ సంచలన కామెంట్ సెన్సేషన్‌గా మారింది.

 

గత కొంతకాలంగా సోషల్ మీడియా ఫేస్‌బుక్లో బూతు పురాణం మొదలెట్టింది శ్రీ రెడ్డి. బూతులే తన చిరునామా అన్నట్లు రెచ్చిపోతూ పోస్టులు పెడుతుంది. దీంతో పాటు పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించింది.ఈ బాటలోనే తాజాగా రామ్ గోపాల్ వర్మను ప్రస్తావిస్తూ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. ఈ మేరకు నాతో డేట్‌కి వస్తావా? అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి.

 

 

శ్రీ రెడ్డి షార్ట్ ఫ్రాక్‌లో తన ఎద సంపదను ఎరగా వేస్తూ చేతిలో పెద్ద స్టిక్ పట్టుకుని.. మత్తుగా చూస్తున్న తన పిక్ పోస్ట్ చేసింది. పైగా దీనిపై ''నా వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టుగా ఉంది.. చాలా క్రేజీగా డ్రైవ్ చేస్తున్నాడు'' అంటూ తనదైన స్టైల్ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. 

 

ఇక శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్టు చూసి రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు కుర్రకారు. ''హలో శ్రీరెడ్డి.. మేం కూడా మంచి డ్రైవర్లమే, నాకూ బాగా డ్రైవింగ్ వచ్చు, నా ముందు సీటు కాలీగా ఉంది'' అంటూ యమ హాట్గా కామెంట్స్ రాస్తున్నారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా కారణంగా రామ్ గోపాల్ వర్మ పేరు జనం నోళ్ళలో ఎలాగో బాగా నానుతోంది. సరిగ్గా ఈ సమయంలో వర్మతో డేటింగ్ అంటూ శ్రీ రెడ్డి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: