బాలీవుడ్ బ్యూటీ లు అందాలను చూపించడంలో అస్సలు మొహమాట పడరు. తమ వయ్యారాలతో కుర్రాళ్ల మతులుపోగొట్టడం లో ఈ భామలు దిట్టలు. బోల్డ్ బ్యూటీలకు కొదవే లేని బాలీవుడ్ లో అందగతెల మధ్య పోటీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా దర్శనమిస్తుంటాడు ఈ భామలు. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర పట్టనివ్వరు.

 

ఇక  ఈ భామలకు బికినీ ఫహుజులు చాలా కామన్. తాజాగా ఓ వయ్యారి బికినీ ఫోజ్ కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు చిక్కినీ చమేలీ అంటూ షీలాకీ జవానీ అంటూ డ్యాన్సులతో అదరగొట్టిన భామ కత్రినా కైఫ్.  కత్రినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

 

తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వయ్యారి ఒక ఫోటోను పోస్ట్ చేసింది.  గతంలో కత్రినా  ఎన్నో సార్లు బికినీలో దర్శనమిచ్చింది. తాజాగా మరో సారి తన అందాలను బికినీ రూపంలో అందించింది. కత్రినా ఎన్నో సినిమాల్లో బికినీ ట్రీట్ ఇచ్చింది.  బికినీ అందాలతో ఆకట్టుకుంది. ఈ అమ్మడుకి వయసు తో పాటు అందాలు కూడా పెరుగుతున్నాయి.  

 

రీసెంట్ గా బోటులో బికినీతో అందాలను ఆరబోసింది.  బ్లాక్ అండ్ వైట్ కలర్ మోనోకిని వేసుకున్న కత్రినా వైట్ కలర్ లాంగ్ షర్ట్ ను వేసుకొని వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.  ఫోటో ఆల్బమ్ కోసం ఇలా బోటులో షికారు చేస్తున్నదో లేదంటే.. వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు వెళ్లిందో తెలియదు.  బోటులో బికినీ ఫోటోలు మాత్రం  ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.గతంలో తెలుగులో అడపాదడపా సినిమాలలో నటించింది.. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల జోరు తగ్గించడానకి కారణాలు మాత్రం ఇప్పటి వరకు చెప్పాలే దనే చెప్పాలి.. మళ్లీ సినీ ఎంట్రీ ఎప్పుడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: