కాస్టింగ్ కౌచ్ ద్వారా మహిళలపై జరిగే అరాచకాలను ఆపేందుకు ఉద్యమం చేపట్టిన రోజునుంచి.. శ్రీ రెడ్డి తనదైన శైలిలో బూతు కామెంట్లను పెడుతూ
తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఎంతో మంది తెలుగు, తమిళ ప్రముఖ నటులను టార్గెట్ చేసి వారిపై ఎన్నో ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు తను ఏమనుకుంటుందో ఫేసుబుక్ వేదికగా తెలియజేస్తూ తనకంటూ కొన్ని వేలమంది ఫ్యాన్స్ను సంపాదించింది. వల్గారిటీని బాగా ఇష్టపడేవారు శ్రీ రెడ్డికి పెద్ద అభిమానులు అయ్యారని నిస్సందేహంగా చెప్పవచ్చు.

శ్రీరెడ్డి ఇటీవల రాంగోపాల్ వర్మ గురించి ఫేసుబుక్ లో ఒక పోస్టు పెట్టింది. ఆ పోస్టులో తాను కొంచెం ముందుకు వంగి ఒక కర్ర పట్టుకొని ఉంది..దీనిపై ''నా వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టుగా ఉంది.. చాలా క్రేజీగా డ్రైవ్ చేస్తున్నాడు'' అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ పోస్ట్ ను చదివిన ఆమె అభిమానులు," నేను కూడా మంచి డ్రైవర్ని" అంటూ పచ్చి బూతు కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఇప్పటివరకు ఫేసుబుక్ వేదికగా తాను చేసే రచ్చను చూపించిన శ్రీ రెడ్డి... ఇకనుంచి ఇంస్టాగ్రామ్ వేదికగా రెచ్చిపోబోతున్నది. ఈరోజు ఉదయం.. తానే స్వయంగా మరింత హాట్ నెస్ కోసం నా 'శ్రీరెడ్డి ఆఫిషల్' ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని చూడండి అంటూ కామెంట్ చేసింది. వివాదాస్పద నటి శ్రీ రెడ్డికి వేల మందిలో ఫ్యాన్స్ ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే.. ఈ రోజు ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ గురించి చెప్పిన వెంటనే 10 వేల మంది తన అకౌంట్ ని ఫాలో అయ్యారు. ఇప్పటివరకు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని బాగా హాట్ గా ఉన్న పిక్స్ అప్లోడ్ చేసి అక్కడ కూడా మంట పుట్టిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: