అర్జున్ రెడ్డి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ.. పెళ్ళిచూపులు సినిమాలు తెలుగులో హీరో గా పరిచయమైన హీరోసినిమా తర్వాత చేసిన అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే..అయితే ఈ సినిమాతో యూత్ లో మంచి పాపులారిటీ నీ సంపాదించుకున్న విషయం తెలిసిందే......

 

ఇక ఈ సినిమా తర్వాత గీతగోవిందమ్ సినిమాతో బాగా పాపులారిటీ నీ బాగా సంపాదించాడు.......అయితే ఈ మధ్య కాలంలో కొత్త బిజినెస్ రౌడీ షర్ట్స్ పేరుతో మొదలు పెట్టిన విజయ్ ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యాడు..గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో గెస్ట్‌గా పాల్గొన్నారు విజయ్ దేవరకొండ                                                      

 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అర్జున్ రెడ్డి సినిమాపై వస్తున్న కామెంట్స్ గురించి, ప్రముఖ మలయాళ నటి పార్వతి సినిమాపై చేసిన కామెంట్స్ గురించి మాట్లాడారు. అర్జున్ రెడ్డి’ సినిమాపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిలో నిజాయతీగా సమాజం గురించి ఆలోచిస్తూ ప్రశ్నలు వేసిన వారు ఉన్నారు. కానీ కొందరు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీకుండా కామెంట్లు చేస్తున్నారు. 


ఇకపోతే వారు పొరపాటుపడ్డారని అనుకుంటున్నాను. అర్జు్న్ రెడ్డి గురించి చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. నాకు ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు’.. సినిమాపై ఈమె చేసిన కామెంట్స్ విజయ్ కి కాస్త భాధను కలిగించింది.. అంటూ విజయ్ అన్నారు..సినిమాను ఎప్పుడు కించపరచకూడదని వెల్లడించారు...పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో తెలపకూడదని హితవు పలికారు..

మరింత సమాచారం తెలుసుకోండి: