ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. కానీ వారిలో హాటెస్ట్ సూపర్ స్టార్ ఎవరంటే దిశా పటాని ఖచ్చితంగా చెప్పాలి. బాలీవుడ్ తోనే సరిపెట్టుకుంటుంది కానీ కాస్త గట్టిగా ట్రై చేస్తే టాలీవుడ్. కోలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ జనాలను కూడా విపరీతంగా తన గ్లామర్ తో ఆకట్టుకోవడం ఖాయం. వాస్తవంగా చూస్తే పటాని మనసులో అలాంటి ఆలోచన ఉందో లేదో కానీ సోషల్ మీడియాలో నెటిజన్లను మాత్రం వెర్రివాళ్ళను చేసి తన ఫాలోవర్స్ గా చేసుకుంటుంది. అందుకే తాజాగా ఈ హాట్ బ్యూటీ ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ప్రత్యేకంగా ఎప్పటిలా ఎటువంటి క్యాప్షన్  ఇవ్వకపోవడం ఆసక్తికరం. అయితే ఈసారి క్యాప్షన్ కి బదులు ఒక సీతాకోకచిలుక ఎమోజి ని పెట్టింది. అంటే సీతాకోక చిలుక అంత అందం.. అంతకు మించిన స్వేచ్ఛ తనకు ఉందని చెప్పకనే చెప్తోందేమోనని ఈ ఫొటో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

 

ఫోటోలో బికినీ తో ఒక ఈతకొలను గట్టుమీద వయ్యారంగా కూర్చుంది.  చీకటిలో లైట్ల వెలుగు నీడల్లో పటాని అంతః సౌందర్యం పూర్తిగా కనువిందు చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ పిక్ కావడంతో ఈ ఫోటో అందం మరింతగా పెరిగింది. మేడమ్ టుస్సాడ్స్ అని ప్రపంచంలో ఉన్న సెలెబ్రిటిల మైనపు బొమ్మలు పెడతారు.  పటాని కోసం 'మేడమ్ పటానిస్' అనే ఒక పెద్ద మైనపు బొమ్మల మ్యూజియంను ముంబైలో ఏర్పాటు చెయ్యాలి. అందులో ఈ అంతః సౌందర్యాన్ని పూర్తిగా అవిష్కరించాలి.  మ్యూజియం అంతా ఈ బ్యూటీ బొమ్మలే.. అన్నీ బికినీలే ఉండాలి. అప్పుడే దశ దిశలా ఈ కళాత్మకత గురించి అందరికీ తెలుస్తుంది..అని విచ్చలవిడిగా పటాని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

 

అంతేకాదు ఎప్పటిలాగే ఈ ఫోటోకు నెటిజన్ల స్పందన ఇంకా అదిరిపోయింది. ఇప్పటి వరకూ ఈ ఫోటోకు 1.7 మిలియన్స్ కు పైగా లైక్స్ రావడం చూస్తుంటే ఎవరికైనా మతి చెడిపోవాల్సిందే. ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు.. "బర్బాద్ కర్ రహీ హో".. "నీటికి నిప్పు పెడుతున్నావా?" అంటూ రెచ్చిపోయారు. ఒక నెటిజన్ ఏకంగా  హోట్XY అనే కొత్త పదంతో దిశాను పొగిడాడు.  అర్థం అయింది కదా. హాట్ ను సెక్సీ ని మిక్సీ చేసి ఓ కొత్త పదం కనిపెట్టాడు. పటాని ఇలానే బికినీ ఎటాక్స్ చేస్తూ ఉంటే ఒక్క పదం ఏం ఖర్మ.. ఏకంగా తనకోసం ఓ హాట్ డిక్షనరీనే రాసేస్తారు. ఇక దిశా సినిమాల విషయనికి వస్తే ప్రస్తుతం 'మలంగ్' అనే సినిమాలో నటిస్తోంది.  ఈ సినిమాలో హీరో ఆదిత్య రాయ్ కపూర్ నటిస్తుండగా...బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్.. కునాల్ ఖేము ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తానికి సినిమాలు తక్కువేగాని ఇలాంటి విషయాల్లో మాత్రం స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువగానే పాపులర్ అయింది దిశా. 

మరింత సమాచారం తెలుసుకోండి: